• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /సింహరాశిలోకి కుజుడు ఎంట్రీ.. ఈ రాశులవారికి ఉద్యోగం, వ్యాపారాల్లో భారీ లాభాలు!

సింహరాశిలోకి కుజుడు ఎంట్రీ.. ఈ రాశులవారికి ఉద్యోగం, వ్యాపారాల్లో భారీ లాభాలు!

Mars Transit In Leo: నవంబర్ 12న సింహరాశిలోకి కుజుడి సంచారంతో ఈ కింది రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు వస్తాయని జ్యోతిష్యలు నాగరాజు శర్మ తెలిపారు. కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. అయితే, ఏయే రాశులవారికి లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 30, 2026, 09:48 AM IST|Updated: Oct 30, 2026, 09:50 AM IST
joinshare
సింహరాశిలోకి కుజుడు ఎంట్రీ.. ఈ రాశులవారికి ఉద్యోగం, వ్యాపారాల్లో భారీ లాభాలు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
బంగార ప్రియులకు గుడ్‌న్యూస్..  భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే..!!

బంగార ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే..!!

2

స్వాతి నక్షత్రంలో సూర్యుడి ఎఫెక్ట్‌.. వృషభం సహా 4 రాశులకు పట్టిందల్లా బంగారమే!

3

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నవంబర్ 5న మెగా పీటీఎం.. విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు..!!

4

సింహరాశిలోకి కుజుడు ఎంట్రీ.. ఈ రాశులవారికి ఉద్యోగం, వ్యాపారాల్లో భారీ లాభాలు!

5

మోదీ దీపావళి గిఫ్ట్ రూ. 8 వేల ఆఫర్ నిజమేనా? వాట్సాప్‌లో ఆ లింక్ వస్తే బీ అలర్ట్..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mars Transit In Leo: నవంబర్ 12వ తేదికి జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ఎందుకంటే సింహరాశికి అధతిపతిగా సూర్యుడు, కుజుడు అగ్ని తత్వ గ్రహాల్లో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా సింహ రాశిలోకి నవంబర్ 12న కుజుడు వెళ్లబోతున్నాడు. ఫలితంగానే కొన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ రెండు స్నేహపూర్వక సంబంధం కలిగిన గ్రహాల కదలికలు 12 రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం చూపకపోయిన ఈ కింది రాశులవారి జీవితాల్లో మాత్రం ఊహించని మార్పులు తీసుకు వస్తుంది. ఉద్యోగాలతో పాటు అనేక రకాల విషయాల్లో ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. కుజుడి ఎఫెక్ట్‌తో దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి లాభదాయకంగా ఉంటుందో? అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి లాభాలు:
వృషభ రాశి:
కుజుడి ప్రభావంతో వృషభ రాశివారికి జీవితంలో అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా పని తగిన ప్రశంసలు కూడా లభిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా సులభంగా దక్కుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వృత్తితో పాటు వ్యాపారాల పరంగా కోరుకుంటున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. కొత్త ప్రాజెక్ట్‌ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా సులభంగా లభిస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యం పరంగా కూడా కొన్ని రకాల లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి.

మిథున రాశి:
కుజ గ్రహ సంచారం ఎఫెక్ట్‌తో మిథున రాశివారికి వృత్తి, వ్యాపారం పరంగా బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు కూడా సక్రమంగా ముందుకు సాగుతాయి. అలాగే గతంలో నిలిపోయిన ప్రాజెక్ట్‌లు కూడా తిరిగి పొందుతారు. ముఖ్యంగా నిలిపోయిన పనులు కూడా తప్పకుండా ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. పూర్వీకుల నుంచి ఆస్తులు కూడా సొంతం చేసుకుంటారు. దీని కారణంగా వీరికి సంబంధించిన పొదుపు కూడా విపరీతంగా పెరుగుతుంది.

మేష రాశి:
కుజ గ్రహం ఎఫెక్ట్‌తో మేష రాశివారికి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వృత్తి జీవితంలో సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల్లో కొత్త కొత్త బాధ్యతలు కూడా సులభంగా లభిస్తాయి. దీని కారణంగా వీరికి బాస్‌తో మంచి సంబంధాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వృత్తితో పాటు వ్యాపార వృద్ధికి కొత్త అవకాశాలు కూడా సులభంగా లభించే చాన్స్‌లు ఉన్నాయి. ముఖంగా వీరికి సంపాదన కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. వీరు తప్పకుండా కొత్త కొత్త అవకాశాలు కూడా పొందుతారు.

కుంభ రాశి: 
కుజుడి ఎఫెక్ట్‌తో కుంభ రాశివారికి కూడా ఉద్యోగాలు, వ్యాపారాల పరంగా బంపర్ లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా త్వరలో వీరికి అద్భుతమైన పదోన్నతులు కూడా సులభంగా లభిస్తాయి. ఉద్యోగంతో పాటు వ్యాపారాలు చేయాలనుకుంటున్నవారి కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా ఆదాయం కూడా విపరీంతగా పెరిగే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరు ఈ సమయంలో ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది.. అలాగే పొదుపును కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. 
NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Rashi Phalalu
Astrological Remedies