• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /స్వాతి నక్షత్రంలో సూర్యుడి ఎఫెక్ట్‌.. వృషభం సహా 4 రాశులకు పట్టిందల్లా బంగారమే!

స్వాతి నక్షత్రంలో సూర్యుడి ఎఫెక్ట్‌.. వృషభం సహా 4 రాశులకు పట్టిందల్లా బంగారమే!

Sun Transit In Swati Nakshatra: సూర్యుడి నక్షత్ర సంచారంతో కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అనుకున్న లాభాలు కూడా భారీ మొత్తంలో పొందుతారు.

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 30, 2026, 10:12 AM IST|Updated: Oct 30, 2026, 10:17 AM IST
joinshare
స్వాతి నక్షత్రంలో సూర్యుడి ఎఫెక్ట్‌.. వృషభం సహా 4 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
నవంబర్ 1న మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశులవారికి జాక్‌పాట్, ఊహించని డబ్బు!

నవంబర్ 1న మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశులవారికి జాక్‌పాట్, ఊహించని డబ్బు!

2

బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే..!!

3

స్వాతి నక్షత్రంలో సూర్యుడి ఎఫెక్ట్‌.. వృషభం సహా 4 రాశులకు పట్టిందల్లా బంగారమే!

4

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నవంబర్ 5న మెగా పీటీఎం.. విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు..!!

5

సింహరాశిలోకి కుజుడు ఎంట్రీ.. ఈ రాశులవారికి ఉద్యోగం, వ్యాపారాల్లో భారీ లాభాలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sun Transit In Swati Nakshatra: సూర్యగ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రత్యేకత ఉంటుంది. అంతేకాకుండా దీనిని మోస్ట్ వపర్‌ఫుల్, గ్రహాలకు రాజుగా కూడా భావిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే రాహువు నక్షత్రంగా భావించే స్వాతి నక్షత్రంలోకి అక్టోబర్ 24న సూర్యుడు సంచారం చేశాడు. అంతేకాకుండా ఈ గ్రహం నంబర్‌ 6వ తేది వరకు అదే రాశిలో సంచార దశలో కొనసాగుతుంది. కాబట్టి అప్పటి వరకు కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాల పరంగా చాలా వరకు కలిసి రాబోతోంది. ముఖ్యంగా కోరుకున్న ప్రతి కోరిక ఈ సమయంలో నెరవేరే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో అదృష్టం పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వీరికి సూర్యుడి మహా అనుగ్రహం..
వృషభ రాశి
సూర్య నక్షత్ర సంచారంతో వృషభ రాశివారికి చాలా వరకు కలిసి రాబోతోంది. అంతేకాకుండా వ్యాపారాల పరంగా వస్తున్న పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా తమ భాగస్వాముల నుంచి సానుకూల లాభాలు పొందుతారు. కాబట్టి వ్యాపారాలు విస్తరించాలనుకునేవారికి ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా డబ్బు సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.

కుంభ రాశి
స్వాతి నక్షత్రంలోకి సూర్యుడు వెళ్లడం కారణంగా కుంభ రాశివారికి కూడా ఎన్నో రకాల ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. పనుల్లో అవకాశాలపై దృష్టి పెట్టడం వల్ల దిమ్మతిరిగే లాభాలు కూడా సొంతం చేసుకునే ఛాన్స్‌ కూడా ఉంటుంది. అలాగే వీరికి కృషికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. వీరికి అదృష్టం పెరగడం వల్ల కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.

తులారాశి
సూర్యుడి ప్రభావంతో తులా రాశివారికి ఎంతో అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో దేవాలయాలను సందర్శించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు క్రమంగా తగ్గుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. పరిస్థితులు కూడా క్రమంగా మారే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతికూల సమస్యలు కూడా క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి.

మిథున రాశి
ఈ నక్షత్ర సంచారంతో ఎక్కువగా మిథున రాశివారికి కూడా బంపర్‌ లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యలు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారికి తప్పకుండా ఈ సమయంలో కొన్ని శుభవార్తలు కూడా లభిస్తాయి. కుటుంబంతో పాటు స్నేహితులతో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కొత్త ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారి కోరికలు కూడా సులభంగా నెరవేరే ఛాన్స్‌లు ఉన్నాయి. దీర్ఘకాలికంగా వస్తున్న ఎన్నో రకాల సమస్యలు కూడా దూరమవుతాయి.
NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Telugu Rasi Phalalu
Rashi Phalalu