దీపావళికి అరుదైన లక్ష్మీయోగం.. ఈ 3 రాశులకు కనకవర్షమే.. ఆర్థిక కష్టాలన్నీ దూరం!
Diwali 2026 Lakshmi Yoga: దీపావళి సమయంలోనే ఎంతో శక్తివంతమైన లక్ష్మీయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది.
Diwali 2026 Lakshmi Yoga: నవంబర్ నెలలో అనేక ప్రధాన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని గ్రహాలు నక్షత్ర సంచారం, తిరగోమనం కూడా చేయబోతున్నాయి. అయితే, ఇదే నెలలో దీపావళి కూడా రావడంతో.. ఈ నెలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత సంతరించుకోబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇదే సమయంలో కర్కాటక రాశిలో చంద్రుడితో పాటు కుజుడి కలయిక కూడా జరుగుతుంది. దీంతో ఈ కింది రాశులవారికి నిలిచిపోయిన పనులు కూడా రాబోతున్నాయి. ఈ సమయంలో తప్పకుండా కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఈ శక్తివంతమైన లక్ష్మీయోగంతో అనుకున్న పనులు సులభంగా జరిగిపోతూ ఉంటాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రుడిని మనస్సు, సౌకర్యంతో పాటు మానసిక స్థితికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. అయితే, కుజుడిని బలంతో పాటు ధైర్యం, భూమి, శౌర్యానికి సూచికగా చెప్పుకుంటారు. అయితే, ఈ శక్తివంతమైన యోగం కారణంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా రెండు గ్రహాల ప్రభావంతో ఆస్తి సంబంధిత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
కర్కాటక రాశి:
లక్ష్మీ యోగంతో కర్కాటక రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి. వ్యాపారాలు విస్తరించాలనుకునేవారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థికంగా కూడా మెరుగుదల కనిపించే ఛాన్స్‌లు ఉన్నాయి. కొంతమందికి పూర్వీకుల ఆస్తి వల్ల ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా కుటుంబ జీవితంలో కూడా సానుకూలమైన మార్పులు కూడా వస్తాయి. వైవాహిక జీవితంలో కూడా అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మేష రాశి
పవర్‌ఫుల్ లక్ష్మీ యోగంతో మేష రాశివారికి అనేక రకాల ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి చాలా కాలంగా నిలచిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నవారికి జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. వ్యాపారాల పరంగా కూడా చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. అలాగే పొదుపు కూడా చాలా పెరుగుతుంది. అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు.
కన్యారాశి
ఈ యోగంతో కన్యా రాశివారికి కూడా ఆర్థికంగా ఎన్నో రకాల లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఉద్యోగాల పరంగా జీతాలు కూడా పెరుగుతాయి. అదనంగా ఆదాయం కూడా లభిస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పర్థితులు కూడా భారీగా లభిస్తాయి. ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారు ఎలాంటి ప్రాజెక్టులు చేసిన విజయాలు తప్పకుండా సాధిస్తారు.
NOTE: