• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /Movie Review

Movie Review

'జీ ఎంటర్‌టైన్‌మెంట్' 34 ఏళ్ల విజయ ప్రస్థానం.. వినోద రంగంలో సరికొత్త విప్లవానికి సన్నద్ధం..

'జీ ఎంటర్‌టైన్‌మెంట్' 34 ఏళ్ల విజయ ప్రస్థానం.. వినోద రంగంలో సరికొత్త విప్లవానికి సన్నద్ధం..

ZEE Entairment@34Years: దూరదర్శన్ తప్పించి మరో వినోద మాధ్యమం అంటూ తెలియని భారతీయ ప్రేక్షకులకు సరిగ్గా 34 యేళ్ల క్రితం ప్రైవేటు టెలివిజన్‌ ఛానెల్‌గా ప్రారంభమైన జీ ఎంటర్మైన్మెంట్ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించింది. అందిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తన తాను అప్‌డేట్ చేసుకుంటూ జీ ప్రస్థానం విషయానికొస్తే.. ఇంతింతై అన్నట్టుగా సాగి ఎన్నో ప్రైవేటు ఛానెల్స్ మన దేశంలో రావడానికి దోహదం చేసిందనడంలో ఎలాంటి డౌటు లేదు. ఈ సందర్భంగా జీ ఎంటర్టైన్మెంట్ 34 యేళ్ల ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్..

Oct 1, 2026, 05:13 PM
నాని ‘ది ప్యారడైజ్’ మూవీపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..

నాని ‘ది ప్యారడైజ్’ మూవీపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..

KTR Tweet on Nani Paradise: నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’. బుధవారం రాత్రి ప్రీమియర్స్‌తో విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ సినిమాతో పాటు నానిపై ప్రత్యేకంగా ట్వీట్ చేయడం రాజకీయంగా ఆసక్తి రేకిత్తిస్తోంది.

Sep 26, 2026, 04:02 PM
‘ప్యారడైజ్’ ఫస్ట్ డే బాక్సాఫీస్ అరాచకం.. అంచనాలకు మించిన నాని మాస్ ఊచకోత..

‘ప్యారడైజ్’ ఫస్ట్ డే బాక్సాఫీస్ అరాచకం.. అంచనాలకు మించిన నాని మాస్ ఊచకోత..

The Paradise Movie First Day Box Office Collections: నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల కలయికలో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. అంతేకాదు ఈ సినిమా మొదటి రోజు అంచనాలను మించి రికార్డుల మోత మోగించింది.

Sep 25, 2026, 02:26 PM
The Paradise Twitter Review: 'ది ప్యారడైజ్‌' బొమ్మ పడింది.. తెలంగాణ కథకు థియేటర్లు దద్దరిల్లాయి

The Paradise Twitter Review: 'ది ప్యారడైజ్‌' బొమ్మ పడింది.. తెలంగాణ కథకు థియేటర్లు దద్దరిల్లాయి

Srikanth Odela Another Blockbuster With Nani The Paradise Movie Here Twitter Review: థియేటర్‌లలో ది ప్యారడైజ్‌ బొమ్మ పడింది. తెలంగాణ దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదల కాగా.. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోందని తెలుస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా ప్రేక్షకులు పంచుకుంటున్న అభిప్రాయాల ప్రకారం ది ప్యారడైజ్‌ రివ్యూ ఇలా ఉంది.

Sep 23, 2026, 11:31 PM
Nani Son Arjun: 'ది పారడైజ్' సినిమా రిలీజ్‌..కొడుకుతో హీరో నాని ఇలా..
01:50

Nani Son Arjun: 'ది పారడైజ్' సినిమా రిలీజ్‌..కొడుకుతో హీరో నాని ఇలా..

Nani Son Arjun Massage: హీరో నాని నటించిన కొత్త చిత్రం ది పారడైజ్ మరికొద్ది గంటల్లో విడుదల కానుంది. ఈ రోజు రాత్రి నుంచే ప్రివ్యూ షోలు మొదలు కానున్నాయి. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగించిన చిత్రబృందం ఇప్పుడు సినిమా రిజల్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఓ పక్క మూవీ యూనిట్ కాన్ఫిడెంట్‌గా పైకి కనిపించినా.. మరో పక్క సినిమా రిజల్ట్ పై ఎంతో టెన్షన్ నెలకొంది. ఇదిలా ఉండగా.. తన సినిమా మరికొద్ది గంటల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో హీరో నాని ఎలాంటి టెన్షన్ లేకుండా కనిపించడం ఇప్పుడు అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొన్ని గంటల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని, హీరో నాని తన కొడుకుతో హెడ్ మసాజ్, షోల్డర్ మసాజ్ చేయించుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కొడుకు మసాజ్ చేస్తుంటే అన్ని టెన్షన్లు మర్చిపోయి హీరో నాని హాయిగా కూర్చున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. రిలీజ్ టెన్షన్ లేకుండా ఉన్న హీరో ఇతనే అని నాని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అంటున్నారు. అయితే సినిమా మీద ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకుండా ఇంత కూల్ ఉండరని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Sep 23, 2026, 08:51 PM
Nani Son Arjun: మరికొద్ది గంటల్లో 'ది పారడైజ్' సినిమా రిలీజ్..కొడుకుతో హీరో నాని ఇలా..వీడియో వైరల్!

Nani Son Arjun: మరికొద్ది గంటల్లో 'ది పారడైజ్' సినిమా రిలీజ్..కొడుకుతో హీరో నాని ఇలా..వీడియో వైరల్!

Nani Son Arjun Massage: హీరో నాని నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ది పారడైజ్ మరికొద్ది గంటల్లో థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. నేటి రాత్రి నుంచే ప్రివ్యూ ప్రదర్శనలు ప్రారంభమవుతుండటంతో, సినిమా ఫలితంపై చిత్రబృందంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పైకి ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నప్పటికీ, మూవీ యూనిట్ సభ్యులు బాక్సాఫీస్ రిజల్ట్ గురించి లోలోపల ఒకింత ఆందోళన చెందుతున్నారు. కానీ, ఈ రిలీజ్ హడావుడికి దూరంగా కథానాయకుడు నాని మాత్రం ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు. తన కొడుకుతో మసాజ్ చేయించుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Sep 23, 2026, 06:45 PM
The Paradise Ticket Sales: నేచురల్ స్టార్ నాని 'ది పారడైజ్' రికార్డుల ప్రభంజనం..విడుదలకు ముందే రూ.60 కోట్ల వసూళ్లు!

The Paradise Ticket Sales: నేచురల్ స్టార్ నాని 'ది పారడైజ్' రికార్డుల ప్రభంజనం..విడుదలకు ముందే రూ.60 కోట్ల వసూళ్లు!

The Paradise Ticket Sales Record: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపుదిద్దుకున్న చిత్రం ది పారడైజ్ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే రికార్డు స్థాయిలో వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో 1.1 మిలియన్ డాలర్ల ప్రీమియర్ సేల్స్ సాధించడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ముందస్తు బుకింగ్స్ రూ. 60 కోట్ల మార్కును చేరుకున్నాయి.

Sep 23, 2026, 03:14 PM
ఆస్కార్ బరిలో అనూహ్యంగా నాగా చిత్రం ‘అంగ్’కు దక్కిన చోటు..

ఆస్కార్ బరిలో అనూహ్యంగా నాగా చిత్రం ‘అంగ్’కు దక్కిన చోటు..

Oscar Awards Nominations: ప్రపంచ సినీ ప్రేమికులు అత్యంత ఇష్టపడే అవార్డుల్లో ఆస్కార్‌కు తొలి స్థానం దక్కుతుంది. హాలీవుడ్ సహా ఇతర దేశాలకు చెందిన సినీ ఇండస్ట్రీ వాళ్లు ఈ అవార్డు కోసం పలు చిత్రాలను తెరకెక్కించిన నామినేషన్‌కు కోసం పంపిస్తుంటారు. అయితే ఆస్కార్ నామినేషన్‌ దక్కడం అంత ఈజీ కాదు. ప్రతి సారి ఆస్కార్ అవార్డు ఉత్తమ విదేశీ చిత్ర క్యాటగిరిలో మన దేశం తరుపున ఒక చిత్రాన్ని నామినేట్ చేస్తుంటారు. ఈ సారి మరాఠీ చిత్రం ‘గోందల్’తో పాటు నాగా చిత్రం ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైంది. ఈ సారి నాగా చిత్రం ‘అంగ్’ చిత్రం నామినేట్ అయింది.

Sep 22, 2026, 08:55 AM

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.