• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /వరంగల్ జిల్లా ఆయూష్ మిషన్‎లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..!!

వరంగల్ జిల్లా ఆయూష్ మిషన్‎లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..!!

Warangal Ayush Mission Recruitment 2026: వరంగల్ జిల్లాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ ఆయుష్ మిషన్ స్కీమ్ కింద జిల్లా ఆయుష్ శాఖలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 12 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Written ByBhoomi
Published: Oct 27, 2026, 10:48 AM IST|Updated: Oct 27, 2026, 10:52 AM IST
joinshare
వరంగల్ జిల్లా ఆయూష్ మిషన్‎లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..!!
Image Credit: Ayush Mission Recruitment 2026

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Bengal Encounter: బెంగాల్‌లో మరో సంచలనం.. మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడు ఎన్‌కౌంటర్‌..!

Bengal Encounter: బెంగాల్‌లో మరో సంచలనం.. మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడు ఎన్‌కౌంటర్‌..!

2

పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం..నెలకు రూ. 4,000 పెట్టుబడితో రూ. 2.85 లక్షల రాబడి..!!

3

ఈటల పాదయాత్రకు బ్రేక్..? అనుమతులివ్వని పోలీసులు..

4

ఎయిర్‌టెల్ కస్టమర్లకు పండగే..! రూ.598 ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్ ఉచితం.. డైలీ 2జీబీ డేటా!

5

వరంగల్ జిల్లా ఆయూష్ మిషన్‎లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Warangal Ayush Mission Recruitment 2026: వరంగల్ జిల్లాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్.  నేషనల్ ఆయుష్ మిషన్ స్కీమ్ కింద జిల్లా ఆయుష్ శాఖలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఈ నియామకాల్లో ఆయుష్ వైద్యులు, వైద్య సిబ్బంది, సైకో సోషల్ కౌన్సిలర్లు, డైటీషియన్లు, మల్టీ పర్పస్ వర్కర్లు, యోగా ప్రొఫెషనల్స్ వంటి పోస్టులు ఉన్నట్లు కలెక్టర్లు తెలిపారు. పోస్టుల వారీగా అర్హతలు, ఇతర నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు అని తెలపారు.  ప్రతి రోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వరంగల్ జల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిక కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు, ఇతర అర్హతలు, నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వరంగల్ జిల్లా అధికారిక వెబ్ సైట్  https://warangal.telangana.gov.in/ను సందర్శించాలని కలెక్టర్ సూచించారు.

వయస్సు: 
అభ్యర్థుల వయస్సు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.  SC/ST/BC/EWS అభ్యర్థులకు – 5 సంవత్సరాలు   మాజీ సైనికులకు – 3 సంవత్సరాలు + సర్వీసు కాలం   దివ్యాంగులకు – 10 సంవత్సరాలు  

ఎంపిక విధానం:
ప్రొఫెషనల్ పోస్టులకు: అర్హత పరీక్ష మార్కులు (90 మార్కులు) + వయస్సు వెయిటేజీ (10 మార్కులు) ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు.   
MPW పోస్టుకు: రాత పరీక్ష (90 మార్కులు) + వయస్సు వెయిటేజీ (10 మార్కులు) ద్వారా ఎంపిక చేస్తారు.

Also Read: 

ఐఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్.. స్క్రీన్ పగిలితే ఇక కొత్త ఫోన్..  యాపిల్ కీలక ప్రకటన..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Jobs
Govt Jobs
Telugu News
Telangana News