• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Bhadradri kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో అమానుషం.. విద్యార్థులను పైపులతో కొట్టి వాతాలు పెట్టిన హెడ్ మాస్టర్.!.

Bhadradri kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో అమానుషం.. విద్యార్థులను పైపులతో కొట్టి వాతాలు పెట్టిన హెడ్ మాస్టర్.!.

Head master assaulted students in bhadradri: మిషన్ భగీరథ వాటర్ పైపుతో 12 మంది విద్యార్థులను కొట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో వెలుగులోకి వచ్చింది. దీనిపై స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Written ByInamdar Paresh
Published: Oct 05, 2026, 12:52 PM IST|Updated: Oct 05, 2026, 01:00 PM IST
joinshare
Bhadradri kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో అమానుషం.. విద్యార్థులను పైపులతో కొట్టి వాతాలు పెట్టిన హెడ్ మాస్టర్.!.
Image Credit: Headmasterassultedstudentinbhadradrikothagudem

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Nizamabad: పోలీస్ స్టేషన్‌లో  నిప్పటించుకుని వ్యక్తి ఆత్మహత్యయత్నం.. నిజామాబాద్ జిల్లాలో షాకింగ్.. వీడియో..

Nizamabad: పోలీస్ స్టేషన్‌లో నిప్పటించుకుని వ్యక్తి ఆత్మహత్యయత్నం.. నిజామాబాద్ జిల్లాలో షాకింగ్.. వీడియో..

2

20 ఏళ్ల తర్వాత కూడా సూపర్ హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? ఈ చిన్న మార్పులు చేయండి చాలు!

3

Meerut Wife Hanging: కారులో వేరే మహిళతో భర్త చాటుమాటు యవ్వారం..భార్య అడ్డుపడితే కారు బోనె‌ట్‌పై ఈడ్చుకెళ్లి..

4

KBR పార్కు ప్రాజెక్టు రద్దు.. గుంతల పూడ్చివేత.. ఎలివేటెడ్ కారిడార్ పై దృష్టి..

5

Russia Pneumonic Plague: రష్యాలో మరో భయంకరమైన వ్యాధి..? 5 ఆస్పత్రులు క్లోజ్.. 200 మంది క్వారంటైన్..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Head master brutally beating students in Bhadradri kothagudem: ఇటీవల కొంత మంది ప్రభుత్వ పాఠశాలలో తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ముఖ్యంగా కొంత మంది స్కూల్ కు సంబంధించిన సిబ్బంది వివాదాస్పదంగా ప్రవర్తిస్తున్నారు. అంతే కాకుండా స్కూళ్లలో విద్యార్థులపై దాడులు చేయడం,  వారితో తమ పర్సనల్ పనులు చేయించు కోవడం వంటి వాటితో వివాదాల్లో చిక్కుకుంటున్నారు. 

 

12 మంది విద్యార్థులను పైపుతో చితకబాదిన హెడ్ మాస్టర్ విద్యార్థుల ఒంటిపై వాతలు.. తల్లిదండ్రుల ఆగ్రహం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఘటన రామానుజవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘటన స్కూల్‌లో అల్లరి చేశారంటూ విద్యార్థులపై ఆగ్రహం మిషన్ భగీరథ వాటర్ పైపుతో 12 మంది విద్యార్థులను కొట్టినట్లు ఆరోపణలు విద్యార్థులను కొట్టిన ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్

— PulseNewsBreaking (@pulsenewsbreak) October 5, 2026

 

కొంత మంది ఇలాంటి పనులు చేసిన మొత్తంగా పాఠశాలలకే ప్రస్తుతం చెడ్డపేరు వచ్చేలా సిట్యువేషన్ ఏర్పడింది. ఈ క్రమంలో ఏపీలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.


తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మణుగురులోని రామానుజవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అల్లరి చేశారంటూ హెడ్ మాస్టర్ ఆవేశంలో ఊగిపోయింది. ఏకంగా మిషన్ భగీరథ వాటర్ పైపుతో 12 మంది విద్యార్థులను కొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.  దీంతో విద్యార్థుల వీపుల మీద వాతలు సైతం తెలాయి. దీన్ని గమనించిన తల్లిదండ్రులు స్కూల్ కు వచ్చి  ప్రధానోపాధ్యాయురాలిని నిలదీయడంతో పొంతనలేని సమాధానం చెప్పారు. 

ఈ క్రమంలో  దీనిపై స్థానికంగా తీవ్ర వివాదం రాజుకుంది. విద్యార్థులను కొట్టిన ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై ఉన్నతాధికారులు సైతం సీరియస్ గా తీసుకున్నారు.  విద్యార్థులపై చేయ్యి చేసుకున్న ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News