ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చైల్డ్ ఆర్టిస్ట్ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వెంకటేశ్, శ్రీనిధి, త్రివిక్రమ్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.