AP Elections: ఆంధ్రప్రదేశ్లో MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియపై తీసుకున్న నిర్ణయంతో ఎన్నికల నిర్వహణపై ఆసక్తి నెలకొంది. ఎస్ఈసీ తాజా ఆదేశాలు, నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకోండి.