K Kavitha Interview: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాల నేపథ్యంలో TRS చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కే. కవిత ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. KCR, సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన అంశాలపై ఆమె వెల్లడించిన అభిప్రాయాలు ఈ బిగ్ డిబేట్లో చర్చకు రానున్నాయి. పూర్తి ఇంటర్వ్యూ విశేషాలు తెలుసుకోండి.