• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Srikalahasti: ఏపీలో అమానవీయం.. అప్పు చెల్లించలేదని 6 నెలల పసికందు కిడ్నాప్.. అసలు స్టోరీ ఇదే..

Srikalahasti: ఏపీలో అమానవీయం.. అప్పు చెల్లించలేదని 6 నెలల పసికందు కిడ్నాప్.. అసలు స్టోరీ ఇదే..

Six months old baby kidnapped in ap: తీసుకున్న అప్పును సరైన సమయంలో చెల్లించలేదని కొంత మంది వడ్డీ వ్యాపారులు ఇంట్లోకి చొరబడి ఆరునెలల పసికందును ఎత్తుకెళ్లారు. శ్రీ కాళహస్తిలో జరిగిన ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Written ByInamdar Paresh
Published: Nov 14, 2026, 08:51 PM IST|Updated: Nov 14, 2026, 08:57 PM IST
joinshare
Srikalahasti: ఏపీలో అమానవీయం.. అప్పు చెల్లించలేదని 6 నెలల పసికందు కిడ్నాప్.. అసలు స్టోరీ ఇదే..
Image Credit: srikalahasti 6 months child kidnap case

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Srikalahasti: ఏపీలో అమానవీయం.. అప్పు చెల్లించలేదని 6 నెలల పసికందు కిడ్నాప్.. అసలు స్టోరీ ఇదే..

Srikalahasti: ఏపీలో అమానవీయం.. అప్పు చెల్లించలేదని 6 నెలల పసికందు కిడ్నాప్.. అసలు స్టోరీ ఇదే..

2

Mohit Ulva: హైఓల్టేజ్ పోరులో చివరి బంతికి బౌండరీ.. పాక్‌పై భారత్‌ను గెలిపించిన మోహిత్ ఉల్వా ఎవరు..?

3

CM Revanth reddy: ప్రజాస్వామ్యవాదులంతా ఏకం కావాలి.. భారత్ సమ్మిట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

4

IND Vs PAK Under 19 Asia Cup: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమ్ఇండియా..అండర్-19 ఆసియా కప్‌ను ముద్దాడిన భారత్!

5

Madurai Tanishq Theft: మధురై తనిష్క్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..ఫెమస్ యూట్యూబర్ అరెస్ట్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Six months old baby and mother kidnapped in srikalahasti: ఇటీవల మానవ సంబంధాలు పూర్తిగా అభాసుపాలైన ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. డబ్బుల కోసం ఎంతటి దారుణాలకైన తెగబడుతున్నారు. కన్నవాళ్లు, కట్టుకున్న వాళ్లు ఎవర్ని కూడా వదలడంలేదు. నిత్యం హత్యలు లేదా ఆత్మహత్యలకు చెందిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. కొంత మంది సుపారీలు ఇచ్చి మరీ కట్టుకున్న వారిని కాటికి పంపిన ఘటనలు కూడా వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో ఏపీలోని తిరుపతి జిల్లాలోని శ్రీకాళ హస్తిలో అమాన వీయకర ఘటన వెలుగులోకి వచ్చింది. 

 

శ్రీకాళహస్తిలో సభ్య సమాజం తలదించుకునే ఘటన అప్పు తీర్చలేదని ఇంట్లోకి చొరబడి 6 నెలల పసికందును ఎత్తుకెళ్లిన వైనం అప్పు వసూలు కోసం పసిబిడ్డను తీసుకెళ్లారంటూ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం శివనాథపాలెంలో కలకలం ఆది, మేఘమాల దంపతులు సుమారు ఏడు నెలల క్రితం శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నివాసం ఉంటున్న వెంకటగిరి మునెమ్మ, ప్రసాద్, మోహన్ కుటుంబ సభ్యుల వద్ద రూ.1,50,000ను ఐదు రూపాయల వడ్డీకి అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. తీసుకున్న అప్పుకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లించలేదన్న కారణంతో అప్పు ఇచ్చిన వారు శివనాథపాలెంలోని ఆది, మేఘమాల ఇంటికి వెళ్లి, ఇంట్లో ఉన్న ఆరు నెలల పసికందును తీసుకెళ్లిన వడ్డీ వ్యాపారులు. డయల్ 100కు ఫిర్యాదు చేశారు

— Telugu Feed (@Telugufeedsite) November 14, 2026

 

తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం శివనాథపాలెంలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఆది, మేఘమాల దంపతులు సుమారు ఏడు నెలల క్రితం శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నివాసం ఉంటున్న వెంకటగిరి మునెమ్మ, ప్రసాద్, మోహన్ కుటుంబ సభ్యుల వద్ద రూ.1,50,000ను ఐదు రూపాయల వడ్డీకి అప్పుగా తీసుకున్నారు. అయితే.. అప్పటి నుంచి తీసుకున్న అప్పుకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లించకుండా ఉండిపోయారు. 

ఎన్నిసార్లు చెప్పిన కూడా వీరి తీరు మారలేదు. దీంతో  విసిగిపోయిన వడ్డీ వ్యాపారులు శివనాథపాలెంలోని ఆది, మేఘమాల ఇంటికి వెళ్లి, ఇంట్లో ఉన్న ఆరు నెలల పసికందుతో పాటు తల్లిని కూడా బలవంతంగా తీసుకెళ్లిపోయారు. తల్లిదండ్రులు ఎంతగా ప్రాధేయపడ్డ కూడా వదల్లేదు. దీంతో తల్లిదండ్రులు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. ఆతర్వాత వడ్డీ వ్యాపారులు కొన్ని గంటల హైడ్రామా తర్వాత మరల మహిళలను, ఆమె పసికందును పీఎస్ వద్దకు తీసుకొచ్చి వదిలేశారు. ఈ ఘటనపై  బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tirupathi
Andhra Pradesh
Telugu News