• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /శ్రీకాంత్ ఓదెలను చిరు పక్కన పెట్టేసినట్టేనా ..? ‘కాకా’ తర్వాత మెగాస్టార్ నెక్ట్స్ మూవీ ఏంటి.. ?

శ్రీకాంత్ ఓదెలను చిరు పక్కన పెట్టేసినట్టేనా ..? ‘కాకా’ తర్వాత మెగాస్టార్ నెక్ట్స్ మూవీ ఏంటి.. ?

Chiranjeevi - Odela Movie: చిరంజీవి నెక్స్ట్ మూవీ ఎవరితో ? ఏ దర్శకుడితో ఉండబోతుందనే క్యూరియాసిటీ టాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉంటుందనుకున్న శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ కాస్త లేట్ అవుతుండటంతో మెగా లైనప్‌లోకి కొత్త దర్శకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. మరి బాబీ (కే.యస్.రవీంద్ర)తో చేస్తున్న 'కాకా' పూర్తయ్యాక చిరు నెక్స్ట్ ఛాన్స్ ఏ డైరెక్టర్‌కు దక్కబోతుంది..? అసలు లిస్టులో ఉన్న దర్శకులెవరున్నారంటే..?

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 12, 2026, 05:38 AM IST|Updated: Oct 12, 2026, 05:39 AM IST
joinshare
శ్రీకాంత్ ఓదెలను చిరు పక్కన పెట్టేసినట్టేనా ..? ‘కాకా’ తర్వాత మెగాస్టార్ నెక్ట్స్ మూవీ ఏంటి.. ?
Image Credit: Chiranjeevi Odela movie (File Pic/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ హీరోలందరు టెర్రరిస్టులే.. ప్రముఖ రచయత ఘాటు కామెంట్స్..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ హీరోలందరు టెర్రరిస్టులే.. ప్రముఖ రచయత ఘాటు కామెంట్స్..

2

హీరోయిన్స్‌కు తలనొప్పిలా మారిన బాడీ షేమింగ్.. బోల్డ్‌గా రిప్లై ఇస్తున్న భామలు..

3

మంచి కమ్ బ్యాక్ కోసం చూస్తున్న ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్..

4

శ్రీకాంత్ ఓదెలను చిరు పక్కన పెట్టేసినట్టేనా ..? ‘కాకా’ తర్వాత మెగాస్టార్ నెక్ట్స్ మూవీ ఏంటి.. ?

5

మోక్షజ్ఞ డెమ్యూ మూవీకి ముహూర్తం ఖరారు..? కొడుకు మూవీలో బాలయ్య అదిరిపోయే కెమియో.. ?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Chiranjeevi Next Lineup: బాబీ (కే.యస్.రవీంద్ర) డైరెక్షన్‌లో  మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘కాకా’ సినిమా షూట్ డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా బాబీ చకచకా పనులు కానిచ్చేస్తున్నాడు. సంక్రాంతి బరిలో ‘కాకా’ దిగనుండటంతో.. రిలీజ్‌కు కనీసం 20 రోజుల ముందే షూట్ పూర్తి చేసేలా బాబీ పక్కా ప్లానింగ్‌లో ముందుకు పోతున్నాడు. అయితే ఆ తర్వాత స్టార్ట్ అవ్వాల్సిన శ్రీకాంత్ ఓదెల సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసం ఆయన ఏకంగా మరో ఆరు నెలల సమయం అడగటంతో ప్రాజెక్ట్ కాస్త డిలే అవుతోందనే ముచ్చట టాలీవుడ్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట.

‘ప్యారడైజ్’ తర్వాత కాస్త రిలాక్స్ అవుతున్న శ్రీకాంత్ ఓదెల.. 
‘ప్యారడైజ్’ లాంటి భారీ సినిమాతో రెండేళ్లుగా బాగా అలిసిపోయిన శ్రీకాంత్ ఓదెల.. చిరు కోసం ఒక చక్కటి యాక్షన్ కథను  రాయడానికే ఈ బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వస్తున్న రూమర్స్‌లో ఎలాంటి నిజం లేదని నిర్మాత నాని స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరి భారీ హైప్‌తో వచ్చిన ‘ప్యారడైజ్’ ఓపెనింగ్స్‌ భారీగా రాబట్టింది. ఈ సినిమా తెలంగాణ, కర్ణాటకలో మాత్రమే సేఫ్ అయింది. మిగిలిన ఏరియాల్లో కాస్త నష్టాలు వచ్చాయి. మొత్తంగా ఈ ఈ సినిమా నెగిటివ్ టాక్‌తో 95 శాతం రికవరీ సాధించడం అంటే మాములు విషయం కాదు. మొత్తంగా ‘ప్యారడైజ్’తో నాని టైర్ 2 నుంచి టైర్ 1లోకి వచ్చాడనే చెప్పాలి. ఈ సినిమా నాని కెరీర్‌లో హైయ్యోస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్‌తో పాటు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

మరింత ఆలస్యంగా శ్రీకాంత్ ఓదెల - చిరంజీవి ప్రాజెక్ట్..

దీంతో శ్రీకాంత్ సినిమా పట్టాలెక్కేలోపు.. ఈ గ్యాప్‌లో మరో సినిమాను కంప్లీట్ చేయాలని మెగాస్టార్ ప్లాన్ చేస్తున్నారు.శ్రీకాంత్ ఓదెల  ప్రాజెక్ట్ ఆలస్యమవుతుండటంతో అనిల్ రావిపూడి, బుచ్చిబాబు పేర్లు చిరు లైనప్‌లో వచ్చాయి. ‘పెద్ది’ టైమ్‌లోనే బుచ్చిబాబుకు కమర్షియల్ కథను సిద్ధం చేయాలని చిరు సూచించినట్లు తెలుస్తుంది. ఇక ఈ గ్యాప్‌లో ఓ సెలబ్రిటీ టాక్ షో చేయబోతున్నారు చిరంజీవి. దీని ప్రీ ప్రొడక్షన్ స్పీడ్‌గా జరుగుతుంది. మరి ఇది అయిన తర్వాత నేరుగా ఓదెల ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతారా ల అనేది కూడా ఆసక్తికరమే.మరోవైపు అనిల్ రావిపూడి, చిరు, నాగార్జులతో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వెంకటేష్, కళ్యాణ్ రామ్ మూవీ తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్ అయినా.. ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie