• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Ragina Cassandra: నచ్చకుంటే తప్పుకొవచ్చు.. రాధికా ఆప్టే కామెంట్స్ కు ఇచ్చిపడేసిన రెజీనా కసాండ్రా.. ఇండస్ట్రీలో రచ్చ..

Ragina Cassandra: నచ్చకుంటే తప్పుకొవచ్చు.. రాధికా ఆప్టే కామెంట్స్ కు ఇచ్చిపడేసిన రెజీనా కసాండ్రా.. ఇండస్ట్రీలో రచ్చ..

Ragina Cassandra fires on Bollywood: నటి రాధికా ఆప్టే వివాదాస్పద వ్యాఖ్యలపై సెలబ్రీటీలు తమదైన స్టైల్ లో కౌంటర్ లు ఇస్తున్నారు. మూవీ నచ్చకుంటే ప్రాజెక్ట్ నుంచి తప్పుకొవచ్చని క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ విధంగా విమర్శలు చేయడం సరికాదన్నారు.

Written ByInamdar Paresh
Published: Nov 05, 2026, 05:31 PM IST|Updated: Nov 05, 2026, 05:44 PM IST
joinshare
Ragina Cassandra: నచ్చకుంటే తప్పుకొవచ్చు.. రాధికా ఆప్టే కామెంట్స్ కు ఇచ్చిపడేసిన రెజీనా కసాండ్రా.. ఇండస్ట్రీలో రచ్చ..
Image Credit: Regina Cassandra(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Cristiano Ronaldo: ఫుట్‌బాల్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. క్రిస్టియానో రొనాల్డో రిటైర్‌మెంట్ ప్రకటన

Cristiano Ronaldo: ఫుట్‌బాల్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. క్రిస్టియానో రొనాల్డో రిటైర్‌మెంట్ ప్రకటన

2

యాపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. జనవరిలోనే iPhone 18 విడుదల? ఫీచర్లు లీక్‌..

3

Ragina Cassandra: నచ్చకుంటే తప్పుకొవచ్చు.. రాధికా ఆప్టే కామెంట్స్ కు ఇచ్చిపడేసిన రెజీనా కసాండ్రా.. ఇండస్ట్రీలో రచ్చ..

4

YS Jagan: ఎన్నికల వ్యవస్థను చంద్రబాబు గుప్పిట్లోకి తీసుకుని నడిపించాడు: వైఎస్‌ జగన్‌

5

IPL 2027: ఐపీఎల్‌ 2027లో కీలక పరిణామం.. ప్లేయర్లను ఇచ్చిపుచ్చుకున్న చెన్నై, హైదరాబాద్

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Regina Cassandra fires on Bollywood: ఇటీవల తరచుగా హీరోయిన్ లను టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ గా  చేసి విమర్శలు చేయడం తీవ్ర వివాదాస్పంగా మారింది. జాన్వీకపూర్ ఇటీవల పెద్ది మూవీపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. కొన్ని కెమెరా యాంగిల్స్, సన్నివేశాలు కేవలం గ్లామర్ కు మాత్రమే చూపించేలా ఉన్నాయని మాట్లాడారు. ఈ మూవీలోని కొన్నిసీన్లలో తొలుత అంగీకరించిన ఆ తర్వాత పశ్చాత్తాప పడుతున్నట్లు ఈ గిల్ట్ తనను జీవితాంతం వెంటాడుతుందన్నారు. మరోవైపు రాధికా ఆప్టే సైతం అక్కా మూవీ ప్రమోషన్లలో భాగంగా గతంలో బాలయ్యతో చేసి లెజెండ్ మూవీపై విమర్శలు చేశారు. గతంలో తన కన్నా వయసులో చాలా పెద్ద హీరోతో రొమాన్స్ చేయాల్సి వచ్చిందన్నారు. అంతే కాకుండా తన మామను పెళ్లాడాల్సి వచ్చిందన్నారు. 

కొన్నిసీన్లలో చాలా ఇబ్బంది పడ్డాడని కరణ్ షోలో మాట్లాడారు. దీనిపై టాలీవుడ్ లో దుమారం రాజుకుంది. ఈ వ్యాఖ్యలపై పాయల్ రాజ్ పూత్ ఫైర్ అయ్యారు. అవకాశాలు పొంది మంచి ఫెమ్ వచ్చిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీని విమర్శించడంను తీవ్రంగా ఖండించారు. నచ్చక పొతే తప్పుకొవాలని, ఇప్పుడు విమర్శలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా.. నటి రెజీనా కాసాండ్రా సైతం టాలీవుడ్ పై వరుసగా హీరోయిన్లు విమర్శించడంను తప్పుపట్టారు.


రెజీనా కసాండ్రా ‘కేసరి చాప్టర్ 2’ సినిమా ప్రమోషన్లలోతనను కావాలని పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే విధంగా  కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌పై  తీవ్ర విమర్శలు చేశారు.తాను సౌత్ ఇండస్ట్రీకి చెందిన నటి కావడం వల్లనే తనను పక్క పెట్టారని ఎమోషనల్ అయ్యారు. కేసరి 2లో అక్షయ్ కుమార్ కు భార్యగా నటించిన కీలక పాత్ర పోషించిన కూడా తన పేరును తొలగించడం ఎంత వరకు కరెక్ట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ క్రమంలో రాధికా ఆప్టే వివాదంపై స్పందిస్తు.. ఒక వేళ సౌత్ లో సినిమాలు నచ్చకుంటే ప్రాజెక్ట్ ల నుంచి తప్పుకొవచ్చన్నారు. కానీ ఈ విధంగా విమర్శలు చేయడం సరికాదని రాధికా ఆప్టేకు ఇచ్చిపడేశారు. ప్రస్తుతం రెజీనాకు బాలీవుడ్ లో ఎదురైన చేదుఅనుభం కాస్త వార్తలలో నిలిచింది. దీంతో బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అన్నట్లు  నెట్టింట రచ్చ రాజుకుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Bollywood
Tollywood
Trending News
Telugu News