• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ఆధార్ వినియోగదారులకు మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్.. గత 6 నెలల్లో ఎక్కడెక్కడ వాడారో చెక్ చేసే సింపుల్ ట్రిక్!

ఆధార్ వినియోగదారులకు మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్.. గత 6 నెలల్లో ఎక్కడెక్కడ వాడారో చెక్ చేసే సింపుల్ ట్రిక్!

Aadhaar Card Update: ఆధార్‌ కార్డు మన దేశంలో ఏ పనులు జరగాలన్నా తప్పనిసరి.. ఇది ఒక వ్యక్తి గుర్తింపు కార్డు. ఆధార్‌ కార్డు బ్యాంకింగ్‌, ప్రభుత్వ స్కీములకు కూడా తప్పనిసరి చేశారు. అయితే, మీ ఆధార్‌ కార్డు ఎవరైనా మీకు తెలియకుండా వాడుతున్నారా? సింపుల్‌గా ఈ ట్రిక్‌తో తెలుసుకోవచ్చు.

Written ByRenuka Godugu
Published: Oct 27, 2026, 03:41 PM IST|Updated: Oct 27, 2026, 03:47 PM IST
joinshare
ఆధార్ వినియోగదారులకు మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్.. గత 6 నెలల్లో ఎక్కడెక్కడ వాడారో చెక్ చేసే సింపుల్ ట్రిక్!
Image Credit: Aadhaar Card Update

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Ind Vs NZ Highlights: అభిషేక్ శర్మ రుద్రతాండవం.. కివీస్‌పై అర్నబ్‌ తుఫాన్‌ను మించి భారత్ బీభత్సం..!

Ind Vs NZ Highlights: అభిషేక్ శర్మ రుద్రతాండవం.. కివీస్‌పై అర్నబ్‌ తుఫాన్‌ను మించి భారత్ బీభత్సం..!

2

CM Chandrababu naidu: దూసుకొస్తున్న అర్నబ్ తుపాన్.. అధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం.!.

3

ఆధార్ వినియోగదారులకు మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్.. గత 6 నెలల్లో ఎక్కడెక్కడ వాడారో చెక్ చేసే సింపుల్ ట్రిక్!

4

అర్హులైన సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవాలి: TSCPSEU రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్

5

Hyderabad: చెవుల్లో ఇయర్‌ఫోన్లు.. వేగంగా దూసుకొచ్చి వ్యక్తిని ఢీకొన్న రైలు.. షాకింగ్ వీడియో..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Aadhaar Card Update: ఆధార్‌ కార్డు మనం పనుల నిమిత్తం ఉపయోగిస్తూంటాం. సాధారణంగా ఈ కార్డును స్కూలు, కాలేజీ అడ్మిషన్‌కు కూడా తప్పనిసరిగా ఉపయోగిస్తాం. అయితే, ఆధార్‌ కార్డును ఎక్కడ పడితే అక్కడ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఆధార్‌లోని బయోమెట్రిక్‌ వివరాలు ఎవరైనా తస్కరించే అవకాశం ఉంది. మోసపరిత వ్యక్తుల చేతులో మీ ఆధార్‌ కార్డు పడకూడదు అంటే.. ఎక్కడెక్కడ మీ ఆధార్‌ కార్డు వాడారు? ముందుగా తెలుసుకోండి. ఈ సరికొత్త ఫీచర్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఈ ఆధార్‌ కార్డులను జారీ చేస్తుంది. ఇక్కడ మీరు ఆధార్‌ అథెండికేషన్‌ హిస్టరీ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ ఆధారంగా మీ ఆధార్‌ కార్డు ఎక్కడెక్కడ వాడారు తెలుసుకోవచ్చు. దీనికి మీరు ఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. ఇంట్లో కూర్చొని సింపుల్‌గా మీరు చెక్‌ చేసుకోవచ్చు.

ఆధార్‌ కార్డు హిస్టరీ..
మీ ఆధార్‌ కార్డు ఎక్కడ ఉపయోగించారని సింపుల్‌ ప్రక్రియతో తెలుసుకోవచ్చు.
మొదటగా ఆధార్‌ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి.
అక్కడ మీ ఆధార్‌ నెంబర్‌తో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీ 12 సంఖ్యల ఆధార్‌ నెంబర్‌ నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఓపీపీ వెరిఫికేషన్‌ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది.
మీ రిజిస్ట్రేషన్‌ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ వెరిఫై చేయండి
అప్పుడు మీ లాగిన్‌ ప్రక్రియ పూర్తవుతుంది.

ఇప్పుడు అథెండికేషన్‌ హస్టరీ సెక్షన్‌ నేవిగేట్‌ చేయాలి.
డ్యాష్‌బోర్డులో ఉన్న అథెండికేషన్‌ హిస్టరీ ఆప్షన్‌ లొకేట్‌ చేయండి.  క్లిక్‌ చేసిన తర్వాత మీ ఆధార్‌ అథెండికేషన్‌ హిస్టరీ ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు.

ఆధార్‌ హిస్టరీ చెక్‌ చేస్తే..
ఇక ఆధార్‌ హిస్టరీ చక్‌ చేసుకోవడం తప్పనిసర.. ఒకవేళ మీ ఆధార్‌ కార్డు ఎక్కడైనా దుర్వినియోగ జరిగితే వెంటనే అరికట్టవచ్చు. మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా మీ ఆధార్‌ వాడితే తెలుసుకోవచ్చు. అప్పుడు మీరు వెంటనే ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది.

ఆధార్‌ దుర్వినియోగం జరిగితే..
మీ ఆధార్‌ హిస్టరీలో ఏదైనా దుర్వినియోగం జరిగిందని తేలితే మీ ఆధార్‌ బయోమెట్రిక్‌ వెంటనే లాక్‌ చేయండి. ఇది అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇలా మీ ఆధార్‌ బయోమెట్రిక్ వివరాలు లాక్‌ చేసుకుంటే అథెండికేషన్‌ జరగకుండా ఉంటుంది. మీ ఫింగర్‌ప్రింట్స్‌, ఐరిస్‌ స్కాన్‌ కూడా తస్కరించకుండా ఉండొచ్చు.

 

Keep track of your Aadhaar authentication history. May check details regularly and stay alert. #AuthenticationHistory #AadhaarApp #myAadhaarPortal #DigitalSafety #CyberAwareness #Aadhaar #UIDAI https://t.co/ZIKhqbzxlt

— Aadhaar (@UIDAI) October 27, 2026

 

అయితే, మీ ఆధార్‌ వివరాలు ఏవరైనా వాడతే వెంటనే ఆధార్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు కాల్‌ చేయాలి. 1947 నెంబర్‌లో ఫిర్యాదు చేయవచ్చు. మీ డేటా, వెరిఫికేషన్‌ వివరాల ఆధారంగా మాత్రమే మీరు ఫిర్యాదు చేయగలరు. కాబట్టి ఆ వివరాలు మీ వద్ద రెడీగా ఉండాలి. ఏదైనా మోసం జరిగిందని తెలిస్తే మాత్రం వెంటనే నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1930 లేదా సైబర్‌క్రైమ్‌ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.

Read Also: ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండాలా? మాస్డ్క్‌ ఆధార్‌ను ఫోన్‌లోనే ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!
 

Add Zee News as a Preferred Source
TAGS:
Aadhaar Card
National News
Telugu News