• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Uttar Pradesh: యూపీలో అమానవీయం.. స్కూల్లో బాలికను కొట్టి, వెంట్రుకలు పీకేసిన టీచర్.. వీడియో..

Uttar Pradesh: యూపీలో అమానవీయం.. స్కూల్లో బాలికను కొట్టి, వెంట్రుకలు పీకేసిన టీచర్.. వీడియో..

Up Student hair cut row: మూడో తరగతి బాలిక తనను టీచర్ పదే పదే కొడుతు ఉంటాడని, ఇటీవల తన జుట్టును సైతం పీకేశాడని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘటన స్థానికంగా దుమారంగా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 15, 2026, 03:53 PM IST|Updated: Oct 15, 2026, 03:58 PM IST
joinshare
Uttar Pradesh: యూపీలో అమానవీయం.. స్కూల్లో బాలికను కొట్టి, వెంట్రుకలు పీకేసిన టీచర్.. వీడియో..
Image Credit: class 3 girl hair cut row in up

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
అక్టోబర్ 31 నుంచి గురు-కేతువుల ఎఫెక్ట్‌.. ఈ 4 రాశుల వారికి లక్కీ జాక్‌పాట్‌, ఉద్యోగంలో పురోగతి!

అక్టోబర్ 31 నుంచి గురు-కేతువుల ఎఫెక్ట్‌.. ఈ 4 రాశుల వారికి లక్కీ జాక్‌పాట్‌, ఉద్యోగంలో పురోగతి!

2

తిరుమల శ్రీవారి భక్తులు అలర్ట్.. జనవరి 2027 స్పెషల్ దర్శనం, రూమ్‌ల బుకింగ్ డేట్స్ రివీల్ చేసిన టీటీడీ!

3

Uttar Pradesh: ఇదెక్కడి అరాచకం.. 75 ఏళ్ల ముసలొడితో 30 ఏళ్ల పడుచమ్మాయి ప్రేమ, పెళ్లి.. వీడియో..

4

IPL 2027 Mini Auction: ఐపీఎల్‌ మినీ వేలానికి ముందే మారిన సమీకరణాలు.. కోట్లు వదులుకుని మళ్లీ పాత జట్లకే..!

5

Gold Crown Donation: ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు బంగారు కిరీటం విరాళం.. ఎంత విలువ అంటే?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Private school teacher cuts class 3 girl hair in up: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి మంచి స్కూల్లో వేస్తారు. ఫీజులు ఎంతైన చెల్లించేందుకు వెనుకాడరు. తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించేలా చూస్తారు.  కానీ కొన్ని స్కూళ్లలో టీచర్ లు, సిబ్బంది విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. స్కూల్లొ కొంత మంది టీచర్లు.. పిల్లలతో తమ సపర్యలు చేయించుకొవడం, విద్యార్థినులను లైంగికంగా వేధించడం, వారిపై దాడులు చేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. తాజాగా..ఉత్తర ప్రదేశ్ లోని భదోహి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

 

यूपी के जिला भदोही में एक निजी स्कूल की कक्षा 3 की छात्रा अनोखी ने शिक्षक मनोज पर अभद्रता करने पिटाई करने और बाल उखाड़ने का गंभीर आरोप लगाया है..! स्कूल प्रबंधन कोई सुनवाई नहीं करता ! ऐसे नालायक बदतमीज़ शिक्षकों पर क्या कार्यवाही होनी चाहिए ? #childabuse #uppolice https://t.co/jOE3A5APKn

— Fair Report (@fairreportnews) October 15, 2026

 

ఉత్తర ప్రదేశ్ లోని భదోహి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సుల్తానపూర్ లో ఉన్న  ప్రైవేటు స్కూల్లో అనోఖి అనే బాలికను స్కూల్ టీచర్ ఇష్టమున్నట్లు కొట్టి ఆమె జుట్టును పీకేశాడు.  ఈ క్రమంలో బాలిక తనపై జరిగిన దాడిని ఇంటికివ వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

వెంటనే తల్లిదండ్రులు, గ్రామస్తులు స్కూల్ కు చేరుకుని మూడోతరగతి బాలిక అనోఖిపై దాడి ఘటనపై సిబ్బందిని ప్రశ్నించారు. తమకూతురుపై ఉపాధ్యాయుడు మనోజ్ దాడి చేసి, జుట్టును కోసేశాడని ప్రశ్నించగా వారు నెగ్లీజెన్సీగా ప్రవర్తించారు. ఎవరికి చెప్పుకుంటారో.. చెప్పుకొండని అన్నారని బాధితులు  ఆరోపిస్తున్నారు. 

దీంతో స్థానిక నేతలు, బాలిక కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. తమ కూతురిపై దాడి చేసిన టీచర్ పై, స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొవాలని నిరసనలకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిరసన కారులను నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. స్కూల్ టీచర్ పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర వివాదంగా మారింది. చక్కగా చదువు చెప్పాల్సిన స్కూల్లో విద్యార్థులపై ఈ దాడులు, బెదిరింపుల ధోరణి ఏంటని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Trending News