• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Uttarakhand: ట్రాఫిక్ పోలీసులతో భయం.. భార్యను రోడ్డు మీద పడేసి భర్త పరుగో పరుగు.. వీడియో వైరల్..

Uttarakhand: ట్రాఫిక్ పోలీసులతో భయం.. భార్యను రోడ్డు మీద పడేసి భర్త పరుగో పరుగు.. వీడియో వైరల్..

Woman fell on road in rudrapur: రుద్రపూర్ లో తన భార్యను బైక్ ఎక్కించుకుని వెళ్తున్నాడు. ఇంతలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నాడు. ఒక్కసారిగా భర్త భయపడిపోయి వాహనం స్పీడ్ ను పెంచాడు. బైక్ పై ఉన్న మహిళ కాస్త రోడ్డు మీద పడిపోయింది. ఉత్తారఖండ్ లో జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 17, 2026, 05:16 PM IST|Updated: Oct 17, 2026, 05:29 PM IST
joinshare
Uttarakhand: ట్రాఫిక్ పోలీసులతో భయం..  భార్యను రోడ్డు మీద పడేసి భర్త పరుగో పరుగు.. వీడియో వైరల్..
Image Credit: Woman fell from bike in uttara khand

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Garbha dandiya Row: మరీ ఇంత కక్కుర్తీనా..?... దాండియా తర్వాత కుప్పలుగా డ్రెస్‌లు రిటర్న్ పెట్టిన  అమ్మాయిలు.. వీడియో ..

Garbha dandiya Row: మరీ ఇంత కక్కుర్తీనా..?... దాండియా తర్వాత కుప్పలుగా డ్రెస్‌లు రిటర్న్ పెట్టిన అమ్మాయిలు.. వీడియో ..

2

Rain Alert: తెలంగాణ, ఏపీకి చల్లటి కబురు.. రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వర్ష సూచన

3

Uttarakhand: ట్రాఫిక్ పోలీసులతో భయం.. భార్యను రోడ్డు మీద పడేసి భర్త పరుగో పరుగు.. వీడియో వైరల్..

4

Vangaveeti Radha: జనసేన పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల.. విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా అతడే!

5

Khammam: నాన్న ఈ చొక్కాలు నీకు బాగుంటాయి.. తండ్రి కళ్ల ముందే కుప్పకూలీన బీటెక్ యువకుడు.. ఖమ్మంలో పెను విషాదం..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Woman fell from husband bike on road in rudrapur uttarakhand: ట్రాఫిక్ నియమాలను పాటించాలని పోలీసులు తరచుగా చెబుతుంటారు. కానీ కొంత మంది ఇప్పటికి కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించరు. పోలీసులు కన్పిస్తే మెల్లగా జారుకొవడం లేదా పారిపోవడం చేస్తారు. వాహనం మీద ట్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ లో వెళ్లడం చేస్తారు. ఇక హెల్మెట్ లను పెట్టుకొరు. తప్పతాగి వాహనాలను కూడా నడిపిస్తారు. 

 

Shocking news 🚨 Uttarakhand, In his attempt to flee from the police at the checkpoint, he ended up causing his own wife to fall off the motorcycle. https://t.co/S0reB0IEUO

— Sambhawam🚩 (@hinduvision1) October 17, 2026

 

ఇలాంటి వారిని నిత్యం మనం చూస్తుంటాం. ఈ క్రమంలో పొలీసులు తనిఖీలు చేస్తున్నప్పుడు ఇలాంటి వారు పోలీసుల బారి నుంచి తప్పించుకొవడానికి నానా తంటాడు పడుతారు. కొన్నిసార్లు ట్రాఫిక్ పోలీసులపై దాడులు కూడా చేస్తారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ లోని రుద్రపూర్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

 

ఉత్తరాఖండ్ లోని రుద్రపూర్ లో ట్రాఫిక్ పోలీసులు త్రిశుల్ చౌక్ వద్ద వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో ఒక బైక్ మీద ముగ్గురు స్పీడ్ గా ఆ మార్గంలో వస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా ట్రాఫిక్ పోలీసులను చూసి షాక్ అయ్యారు. బైక్ ను స్పీడ్ గా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా వేగంగా ఎక్స్ లెటర్ ఇవ్వడంతో పాపం.. వెనుక ఉన్న సదరు వ్యక్తి భార్య రోడ్డు మీద బొక్కా బొర్లా పడింది. అతను మాత్రం కనీసం తన భార్య రోడ్డుమీద పడిపోయిందని కూడా గమనించకుండా బైక్ పై వెళ్లిపోయాడు.

 పోలీసులు అతడ్ని పట్టుకొవాలని చూసిన కూడా సాధ్యపడలేదు. అతను పోలీసులు నుంచి తప్పించుకొని పొవడం కాస్త అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. రోడ్డుమీద మహిళను పోలీసులు చెయ్యి పట్టుకుని పైకెత్తి అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చిన్నపాటి గాయాలైనట్లు తెలుస్తొంది. ఈ ఘటనకు చెందిన వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Trending News
Crime News