• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Khammam: నాన్న ఈ చొక్కాలు నీకు బాగుంటాయి.. తండ్రి కళ్ల ముందే కుప్పకూలీన బీటెక్ యువకుడు.. ఖమ్మంలో పెను విషాదం..

Khammam: నాన్న ఈ చొక్కాలు నీకు బాగుంటాయి.. తండ్రి కళ్ల ముందే కుప్పకూలీన బీటెక్ యువకుడు.. ఖమ్మంలో పెను విషాదం..

Btech student dies in Khammam: ఇంట్లో పండగ వేళ ఎంతో హుషారుగా వచ్చాడు. తన కుటుంబ సభ్యులకు దసరా డ్రెస్ లు కొన్నాడు. అతని నాన్నతో మాట్లాడుతుండగానే విగత జీవిలా మారిపోయాడు. ఖమ్మంలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదకరంగా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 17, 2026, 04:16 PM IST|Updated: Oct 17, 2026, 04:23 PM IST
joinshare
Khammam: నాన్న ఈ చొక్కాలు నీకు బాగుంటాయి.. తండ్రి కళ్ల ముందే కుప్పకూలీన బీటెక్ యువకుడు.. ఖమ్మంలో పెను విషాదం..
Image Credit: khammam wyra btech student dies

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Rain Alert: తెలంగాణ, ఏపీకి చల్లటి కబురు.. రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వర్ష సూచన

Rain Alert: తెలంగాణ, ఏపీకి చల్లటి కబురు.. రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వర్ష సూచన

2

Uttarakhand: ట్రాఫిక్ పోలీసులతో భయం.. భార్యను రోడ్డు మీద పడేసి భర్త పరుగో పరుగు.. వీడియో వైరల్..

3

Vangaveeti Radha: జనసేన పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల.. విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా అతడే!

4

Khammam: నాన్న ఈ చొక్కాలు నీకు బాగుంటాయి.. తండ్రి కళ్ల ముందే కుప్పకూలీన బీటెక్ యువకుడు.. ఖమ్మంలో పెను విషాదం..

5

మీ ఇంటి దిండ్లు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ చిన్న చిట్కాతో నిమిషాల్లో తెల్లగా మెరిపించండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Btech student dies with heart attack in wyra Khammam: ఇటీవల చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరు హర్ట్ స్ట్రోక్ లకు గురౌతున్నారు. అప్పటి వరకు బాగా ఉన్న వారు కాస్త ఒక్కసారిగా కుప్పకూలీపోతున్నారు. ఆఫీసుల్లో పనులు చేస్తు, జిమ్ చేస్తు, రోడ్డుపైన ప్రయాణం చేస్తు గుండెపోటుకు గురైన ఘటనలు కొకొల్లలు.అంతే కాకుండా కొంత మంది  అప్పటి వరకు తమ వారితో మాట్లాడుతూనే ఒక్కసారిగా హర్ట్ స్ట్రోక్ కు గురౌతున్నారు. ఇలాంటి ఘటనలు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కన్పిస్తున్నాయి. తాజాగా.. ఖమ్మంలోని వైరాలో ఒక బీటెక్ యువకుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలీపోయాడు.

 

 దసరా నేపథ్యంలో ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలోఖమ్మంలోని వైరాకు చెందిన రాఘవ.. హైదరాబాద్‌లోని ఒక ఇంజినీరింగ్‌ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. రాఘవ దసరా సెవలుల నేపథ్యంలో తన ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులకు కొత్త బట్టలు తెచ్చాడు. అవి వేసుకున్న తండ్రినిచూస్తు నాన్న ఈ బట్టలు నీకు బాగున్నాయ్ అంటూ మాట్లాడుతూనే కుప్పకూలీపోయాడు. ఇంకా అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

అక్కడే ఉన్న తల్లితండ్రులు, సోదరికి ఏం జరిగిందో తెలియలేదు. వెంటనే అతనికి సీపీఆర్​ చేశారు. అయినా ఫలితం కనిపించలేదు. హుటా హుటీన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే రాఘవ గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 

అప్పటి వరకు సరదాగా ఉన్న తమ కొడుకు లేరని వార్త తెలిసి ఆకుటుంబం గుండెలవిసేలా రోదిస్తున్నారు. దసరా సెలవులకని ఇంటికి వచ్చి విగత జీవిలా మారిపోయిన తమ బిడ్డను చూసి రోదిస్తున్న ఆ తల్లిదండ్రుల బాధను చూసి అక్కడి వారు సైతం చలించి పోయారు. దసరా పండగ వేళ ఈ ఘటన వైరాలో తీవ్ర విషాదకరంగా మారింది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Crime News
Health