• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Arjun Daughter: 14 ఏళ్ల ప్రేమను వివాహంగా మార్చుకున్న స్టార్‌ హీరో కుమార్తె.. గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి

Arjun Daughter: 14 ఏళ్ల ప్రేమను వివాహంగా మార్చుకున్న స్టార్‌ హీరో కుమార్తె.. గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి

Written By Ravi Kumar Sargam
Published: Oct 25, 2026, 06:37 PM IST|Updated: Oct 25, 2026, 06:44 PM IST
joinshare
Arjun Sarja Elder Daughter Anjana Arjun Get Marriage With Isai Newter: యాక్షన్ కింగ్ అర్జున్ చిన్న కుమార్తె వివాహం గుట్టుచప్పుడు కాకుండా అంగరంగ వైభవంగా జరిగింది. 14 ఏళ్ల ప్రేమ బంధాన్ని ఆమె పెళ్లిగా మార్చుకోగా.. తాను ప్రేమించిన యువకుడితో మూడు ముళ్లు వేయించుకుంది. అంజనా అర్జున్‌ వివాహానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Arjun Sarja Elder Daughter Anjana Arjun Get Marriage With Isai Newter: యాక్షన్ కింగ్ అర్జున్ చిన్న కుమార్తె వివాహం గుట్టుచప్పుడు కాకుండా అంగరంగ వైభవంగా జరిగింది. 14 ఏళ్ల ప్రేమ బంధాన్ని ఆమె పెళ్లిగా మార్చుకోగా.. తాను ప్రేమించిన యువకుడితో మూడు ముళ్లు వేయించుకుంది. అంజనా అర్జున్‌ వివాహానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Anjana Arjun Pics1/6

Anjana Arjun Pics

అర్జున్ చిన్న కూతురు అంజన 'సర్జా వరల్డ్' పేరుతో ఓ స్టార్టప్ కంపెనీ స్థాపించి బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు. అంజనా అర్జున్‌, ఇసాన్‌ న్యూటర్‌ వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పలువురు ప్రముఖులు ఆ ఇద్దరు జోడికి శుభాకాంక్షలు చెబుతూ దీవెనలు అందిస్తున్నారు.
Anjana Arjun Isai Newter2/6

Anjana Arjun Isai Newter

అర్జున్‌ సర్జా తెలుగులో ఒకే ఒక్కడు, హానుమాన్ జంక్షన్, శ్రీఆంజనేయం వంటి భారీ సినిమాలతో గుర్తింపు పొందారు. కన్నడలో స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. వయసు పైబడడంతో ప్రస్తుతం అడు సహాయ నటుడిగా చిత్రాలు చేస్తున్నారు.
Isai Newter Anjani Arjun3/6

Isai Newter Anjani Arjun

గతంలోనే తన ప్రియుడు ఇసాన్‌ న్యూటర్‌తో నిశ్చితార్థం చేసుకోగా.. ఈ నెల 19వ తేదీన వీరిద్దరి వివాహం జరిగింది. విదేశాల్లో జరిగిన ఈ వివాహానికి సంబంధించిన చిత్రాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను అంజనీ అర్జున్‌ ఇన్‌స్టాలో పోస్టు చేసింది.
Anjana Arjun Wedding Pics4/6

Anjana Arjun Wedding Pics

కన్నడ హీరో అర్జున్‌ సర్జా తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన అర్జున్‌ కుటుంబంలో వివాహ వేడుక జరిగింది. ఆయన చిన్న కుమార్తె అంజనా అర్జున్‌ వివాహం వైభవంగా జరిగింది. అయితే ఈ వేడుక కొద్ది మంది కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగింది.
Anjana Arjun Marriage Pics5/6

Anjana Arjun Marriage Pics

అర్జున్‌ సర్జాకు 1988లో నటి నివేదితను వివాహం చేసుకోగా.. వారికి ఐశ్వర్య, అంజన అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. గతంలోనే పెద్ద కుమార్తె వివాహం జరగ్గా.. తాజాగా కొన్ని రోజుల కిందట చిన్న కుమార్తె పెళ్లి జరగ్గా తాజాగా.. ఇప్పుడు ఫొటోలు బయటకు వచ్చాయి.
Anjana Arjun Marriage6/6

Anjana Arjun Marriage

సినీ పరిశ్రమలో మరో వివాహ వేడుక జరిగింది. యాక్షన్‌ కింగ్‌గా గుర్తింపు పొందిన కన్నడ స్టార్‌ హీరో అర్జున్‌ సర్జా చిన్న కుమార్తె వివాహం జరిగింది. 14 ఏళ్ల పాటు ప్రేమించిన యువకుడితో ఆమె మూడు ముళ్లు వేయించుకుంది. అర్జున్‌ కుమార్తె వివాహానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
TAGS:
Tollywood
Telugu News
Trending News
Telugu Movie

Trending

  • News
  • Photos
  • Videos
అక్టోబర్ 30న రైతు ఖాతాల్లో రూ.2000 జమ.. డబ్బులు పడాలంటే ఈ పనులు వెంటనే చేయండి!

అక్టోబర్ 30న రైతు ఖాతాల్లో రూ.2000 జమ.. డబ్బులు పడాలంటే ఈ పనులు వెంటనే చేయండి!

2

Anand Mahindra On Vizag Beach: "వైజాగ్‌లో ఇంతటి అందమైన బీచ్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదు?" ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!

3

Chandrababu: అర్నాబ్ తుఫానుపై సీఎం చంద్రబాబు అప్రమత్తం.. అధికారులకు కీలక ఆదేశాలు

4

ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండాలా? మాస్డ్క్‌ ఆధార్‌ను ఫోన్‌లోనే ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!

5

KTR Speech: 2028లో మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ 1 చేస్తాం: కేటీఆర్‌

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.