• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /ఇండియన్ రైల్వేస్ సూపర్ న్యూస్.. అక్టోబర్ 26 నుంచి కీలక మార్గాల్లో 3 సరికొత్త రైళ్లు !

ఇండియన్ రైల్వేస్ సూపర్ న్యూస్.. అక్టోబర్ 26 నుంచి కీలక మార్గాల్లో 3 సరికొత్త రైళ్లు !

Written ByRenuka Godugu
Published: Oct 24, 2026, 11:31 AM IST|Updated: Oct 24, 2026, 11:35 AM IST
joinshare

ప్రతిరోజూ లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అలాగే వేలాది రైళ్లు నిరంతరం రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. సాధారణ రైళ్ల కంటే ఈ వందే భారత్ రైళ్లు అతి త్వరగా గమ్యస్థానానికి చేరుస్తాయి. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. మరో 3 రైళ్లను అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 మధ్య కాలంలో ప్రారంభించే అవకాశం ఉంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

indian railways1/5

ఇండియన్ రైల్వేస్

అప్‌గ్రేడ్ చేసిన అమృత్ భారత్ 3.0 ర్యాక్స్‌తో జోధ్‌పూర్ నుండి ఢిల్లీకి వెళ్లే మందోర్‌ ఎక్స్‌ప్రెస్, అలాగే వారణాసి నుండి ఢిల్లీకి, బెంగళూరు నుండి ముంబైకి కనెక్ట్ చేసే రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం.
indian railways new train launches2/5

ఇండియన్ రైల్వేస్ కొత్త రైళ్లు

జోధ్‌పూర్ నుండి ఢిల్లీకి వెళ్లే మన్దోర్‌ ఎక్స్‌ప్రెస్ (అమృత్ భారత్ 3.0) అక్టోబర్ 26న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక వారణాసి నుండి న్యూఢిల్లీకి వెళ్లే స్లీపర్ వందే భారత్ అక్టోబర్ 31న, బెంగళూరు నుండి ముంబైకి వెళ్లే స్లీపర్ వందే భారత్ నవంబర్ 1 నుండి ప్రారంభం కావచ్చు.
vande bharat sleeper3/5

వందే భారత్ స్లీపర్

సుదూర ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచడానికి, డిమాండ్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ప్రత్యేక సేవలను అందించడానికి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వందే భారత్ స్లీపర్ రైళ్లు రాత్రి సమయ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటాయి.
amrit bharat 3.04/5

అమృత్ భారత్ 3.0

అధునాతన సాంకేతికతతో వీటిని రూపొందించారు. అయితే, ఈ రైళ్ల ప్రారంభ తేదీల గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుత సమాచారం ప్రకారం, అక్టోబర్ 26న జోధ్‌పూర్ నుండి ఢిల్లీ మాన్దూర్ ఎక్స్‌ప్రెస్ అమృత్ భారత్ 3.4 ర్యాక్స్‌తో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
vande bharat sleeper launch date5/5

వందే భారత్ స్లీపర్ రైలు అప్‌డేట్

అలాగే అక్టోబర్ 31న వారణాసి నుండి న్యూఢిల్లీ స్లీపర్ వందే భారత్, నవంబర్ 1న బెంగళూరు నుండి ముంబై స్లీపర్ వందే భారత్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా సుదూర ప్రాంతాలకు రైల్వే అతి తక్కువ సమయంలోనే గమ్య స్థానానికి చేరవేస్తాయి.
TAGS:
Indian Railways
National News
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
Video Viral: పుట్టగానే మీసాలతో రచ్చ చేస్తున్న బుడ్డొడు.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

Video Viral: పుట్టగానే మీసాలతో రచ్చ చేస్తున్న బుడ్డొడు.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

2

నవంబర్ 2026 బ్యాంక్ సెలవుల జాబితా..వచ్చే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు బంద్‌?పూర్తి లిస్ట్ ఇదే!

3

తెలంగాణపై తుపాను ఎఫెక్ట్.. ఎల్లో అలర్ట్ జారీ..

4

Actress: కరుప్పు సినిమా నటి మృతి.. వైరల్‌గా చివరి పోస్టులు!

5

Oppo అభిమానులకు గుడ్ న్యూస్.. Reno 17, Pro, Reno 17c ఫోన్ల ఫీచర్లు లీక్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.