• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /తెలంగాణపై తుపాను ఎఫెక్ట్.. ఎల్లో అలర్ట్ జారీ..

తెలంగాణపై తుపాను ఎఫెక్ట్.. ఎల్లో అలర్ట్ జారీ..

Telangana Toofan Effect: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్‌ అలర్ట్‌ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 24, 2026, 11:24 AM IST|Updated: Oct 24, 2026, 11:28 AM IST
joinshare
తెలంగాణపై తుపాను ఎఫెక్ట్.. ఎల్లో అలర్ట్ జారీ..
Image Credit: Telangana Toofan Effect (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Video Viral: పుట్టగానే మీసాలతో రచ్చ చేస్తున్న బుడ్డొడు.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

Video Viral: పుట్టగానే మీసాలతో రచ్చ చేస్తున్న బుడ్డొడు.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

2

నవంబర్ 2026 బ్యాంక్ సెలవుల జాబితా..వచ్చే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు బంద్‌?పూర్తి లిస్ట్ ఇదే!

3

తెలంగాణపై తుపాను ఎఫెక్ట్.. ఎల్లో అలర్ట్ జారీ..

4

Actress: కరుప్పు సినిమా నటి మృతి.. వైరల్‌గా చివరి పోస్టులు!

5

Oppo అభిమానులకు గుడ్ న్యూస్.. Reno 17, Pro, Reno 17c ఫోన్ల ఫీచర్లు లీక్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Rains: ఆర్నబ్ తుపాను ఎపెక్ట్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు  వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌  జారీ చేసింది. నాగర్‌ కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వివిధ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.  

బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో బలపడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 
నిన్న తూర్పు మధ్య బంగాళాఖాతం,  ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం మరింత బలపడి అల్ప పీడనంగా కొనసాగనున్నట్టు తెలిపింది.

దీని ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..

ఈ రోజు అల్ప పీడనం, వాయు గుండంగా (Depression) మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం, ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, అక్టోబర్ 25వ తేదీన తీవ్ర వాయు గుండంగా (Deep Depression) మారనుంది. ఇక  అక్టోబర్ 26వ తేదీ ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా (Cyclonic Storm) బలపడే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌..

ఆ తరువాత కూడా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడుతూ.. అక్టోబర్ 28  ఉదయం సమయానికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana Weather
Telangana News
Weather Update
Trending News