• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /శుక్రుడు, బుధుడి కలయికతో మహారాజయోగం.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభాలు!

శుక్రుడు, బుధుడి కలయికతో మహారాజయోగం.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభాలు!

Lakshmi Narayana Raj Yoga: మోస్ట్ పవర్‌ఫుల్ లక్ష్మీ నారాయణ యోగం ఎఫెక్ట్‌తో నవంబర్‌ 22వ తేది నుంచి ఈ కింది రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కోరుకున్న కోరికలు కూడా సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 11, 2026, 09:11 AM IST|Updated: Nov 11, 2026, 09:13 AM IST
joinshare
శుక్రుడు, బుధుడి కలయికతో మహారాజయోగం.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభాలు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్ ట్రేడింగ్..పంజాబ్‎కు హార్దిక్ పాండ్యా.. ముంబై‎కు అర్ష‌దీప్ సింగ్‌..!!

ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్ ట్రేడింగ్..పంజాబ్‎కు హార్దిక్ పాండ్యా.. ముంబై‎కు అర్ష‌దీప్ సింగ్‌..!!

2

తెలంగాణలో చలి పంజా.. 2 రోజుల్లోనే 15 డిగ్రీల దిగువకు టెంపరేచర్లు..

3

జాతీయ విద్యా దినోత్సవం.. IIT, UGCల వ్యవస్థాపకుడు ఆజాద్ ఆశయాలు నెరవేరుతున్నాయా?.. నేటి విద్యా వ్యవస్థ సవాళ్లు ఇవే..!!

4

గురుడు ఉచ్ఛస్థితిలోకి ప్రవేశం.. కన్య, మకరంతో సహా 4 రాశులకు బంపర్ లాభాలు!

5

విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లకు చెక్.. వరుస ఘటనలతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Lakshmi Narayana Raj Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్ర, బుధ గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రెండు గ్రహాలను ధనం, సంపద, ఆనందం, తెలివితేటలు, వ్యాపార్యాలకు సూచికగా భావిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే నవంబర్ 22వ తేదిన  శుక్ర, బుధ గ్రహాల కలయిక జరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.  దీని కారణంగా ఎంతో శక్తివంతమైన లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడబోతోంది. అంతేకాకుండా ఈ యోగ ప్రభావంతో అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ ప్రయోజనాలు:
తులారాశి:
ఎంతో శక్తివంతమైన లక్ష్మీ నారాయణ రాజయోగం ఎఫెక్ట్‌తో తులారాశి వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి.. కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడబోతున్నాయి. అంతేకాకుండా ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతం పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి.. వ్యాపారాన్ని విస్తరించాలని ప్లాన్స్‌ చేస్తున్నవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి.. వైవాహిక జీవితంలో మాధుర్యం, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.  

వృషభ రాశి:
ఎంతో శక్తివంతమైన ఈ యోగంతో వృషభ రాశివారికి శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా సులభంగా లభిస్తుంది. వ్యాపారాలు కూడా లాభసాటిగా కూడా మారే ఛాన్స్‌లు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి.

మేష రాశి:
లక్ష్మీ-నారాయణ రాజయోగం ఎఫెక్ట్‌తో మేష రాశివారికి ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో తప్పకుండా పదోన్నతులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేయాలనుకునేవారికి దిమ్మతిరిగే ధన లాభాలు కూడా కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి. కుటుంబంలో సంతోషంతో పాటు శ్రేయస్సులు కూడా సులభంగా లభిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో సానుకూలమైన లాభాలు కలుగుతాయి.

కన్యారాశి:
ఈ యోగం ఎఫెక్ట్‌తో కన్యా రాశివారికి అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు విశేషమైన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అకస్మాత్తుగా డబ్బులు కూడా సులభంగా లభిస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి తప్పకుండా అకస్మాత్తుగా డబ్బులు కూడా సంపాదించే అవకాశాలు లభిస్తాయి. 

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Telugu Rasi Phalalu