• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /మోడీ, పవన్ సహా నానా పాటేకర్ మృతిపై రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం..

మోడీ, పవన్ సహా నానా పాటేకర్ మృతిపై రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం..

PM Modi to Pawan Many Celebrities Condoloence nana Patekar Death: ప్రముఖ రంగస్థల మరాఠీ కమ్ హిందీ నటుడు నానా పాటేకర్ ఈ రోజు ఉదయం తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 75 యేళ్లు. విలక్షణ నటనకు మారు పేరుగా నిలిచిన నానా పాటేకర్ మృతితో హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమలో ఓ శకం ముగిసింది. ఈయన మృతిపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 08, 2026, 11:35 AM IST|Updated: Oct 08, 2026, 11:41 AM IST
joinshare
మోడీ, పవన్ సహా నానా పాటేకర్ మృతిపై రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం..
Image Credit: Nana Patekar Detha (File Pics/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Flipkart సేల్‌లో హెచ్‌ఎండీ వైబ్ 2 ప్రో 5G ధమాకా.. కేవలం రూ. 14,999కే మీ సొంతం!

Flipkart సేల్‌లో హెచ్‌ఎండీ వైబ్ 2 ప్రో 5G ధమాకా.. కేవలం రూ. 14,999కే మీ సొంతం!

2

Vijay Sai reddy: జగన్ క్రిస్టియన్ నుంచి హిందూ మతంలోకి మారు.!. విజయసాయిరెడ్డి సెన్సెషనల్ కామెంట్స్..

3

IPL 2027 Updates: ప్రీతి జింటా జట్టుకు ఊహించని షాక్.. ఆ ఇద్దరు టీమ్‌ నుంచి ఔట్..!

4

అక్టోబర్‌ 24 నుంచి బుధుడు, శుక్రుడు వక్రగతి.. ఈ 4 రాశులకు బంపర్‌ జాక్‌పాట్!

5

హోమ్‌వర్క్ ఉండదు.. ఎగ్జామ్స్ టెన్షన్ అసలే ఉండదు.. ప్రపంచంలోనే నంబర్-1 ఎడ్యుకేషన్ సిస్టమ్‌ వెనుకున్న అసలు రహస్యం ఏమిటి?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Nana Patekar: నానా పాటేకర్..బాలీవుడ్‌తో పాటు మరాఠీ చిత్రసీమలో తనదైన నటనతో మెప్పించాడు. అంతేకాదు కేవలం నటుడిగానే కాకుండా  దర్శకుడిగా చిత్రసీమలో తనదైన ముద్ర వేసారు. ఈ రోజు ఉదయం ఆయన నివాసంలో గుండెపోటుతో మరణించారు. గురువారం తెల్లవారుజామున ఆయన ఇంట్లో అపస్మాకర స్థితలో ఉండగా.. కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటనే డాక్టర్లు CPR చేసినా ఆయన్ని ప్రాణాలతో కాపాడలేకపోయారు. ఈయన మృతిపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వైస్ ప్రెసిడెంట్ సీపీ రాధాకృష్ణన్తో పాటు  భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, రాజ్ నాథ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.  

 

Deeply saddened by the passing of veteran actor Shri Nana Patekar. Through his powerful and deeply evocative performances, he brought to life a wide range of human experiences. He portrayed characters that left a lasting imprint on the hearts and minds of people. His commitment to social service reflected his concern for the underprivileged. His passing is a great loss to Indian cinema. I extend my heartfelt condolences to his family and admirers.

— President of India (@rashtrapatibhvn) October 8, 2026

Deeply saddened by the passing of veteran actor Shri Nana Patekar Ji. A versatile and immensely talented artist, he brought remarkable depth, sensitivity and authenticity to every character he portrayed. His invaluable contribution to Indian cinema will always be remembered. Known for his powerful performances, Nana Patekar Ji will continue to inspire and be cherished by generations of cinema lovers. In this hour of grief, I extend my heartfelt condolences to his family, friends and countless admirers. May the departed soul rest in peace. Om Shanti.

— Vice-President of India (@VPIndia) October 8, 2026

श्री नाना पाटेकरजी हांचे अभिनयातले वेगळेपण, तीव्रता आनी प्रभावी व्यक्तिमत्त्व हे थोड्याच कलाकारां कडेन आशिल्ले. नाना पाटेकर हाणी आपल्या दरेका भुमिकेंत तुस्त करपासारकी भौमुखी प्रतिभा आनी सृजनशीलताय हाडली तशेच आमकां पिळग्यान पिळग्यो याद उरतली, अशी पात्रां तांणी सिनेमामळार साकारली. उक्त्या आनी सरळ विचारांचो व्यक्ती म्हूण तांची वळख आशिल्ली. आपल्याक जे दिसता ते विचार नाना पाटेकर स्पष्टपणान परगटायील्ले. हिंदी आनी मराठी सिनेमांत नाना पाटेकर हांचें योगदान, भौव मोलादीक आशिल्लें. तांच्या मरणाक लागून, जाल्ले रितेपण कोणूच भरून काडपाक शकना. तांचे कुटुंब, इश्ट आनी असंख्य चाहत्यांच्या दु:खात आमी तांचे वांगडा आसात. ॐ शांति.

— Narendra Modi (@narendramodi) October 8, 2026

भारतीय सिनेमा के महान अभिनेता नाना पाटेकर जी का निधन कला जगत के लिए एक अपूरणीय क्षति है। पांच दशकों तक उन्होंने अपने सहज अभिनय और सशक्त संवाद अदायगी से दर्शकों के मन पर अमिट छाप छोड़ी। गंभीर सामाजिक विषय हों या हास्य-व्यंग्य, उन्होंने जिस किरदार को निभाया, उसे जीवंत बना दिया। 'नाम फाउंडेशन' के माध्यम से सूखे से जूझ रहे किसान परिवारों की सेवा हो या सीमा पर जाकर जवानों का हौसला बढ़ाना, वे ख्याति के शिखर पर पहुंचकर भी अपनी मिट्टी से जुड़े रहे। जब भी उनसे मिलना हुआ, उनकी सरलता व स्पष्टवादिता ने सदैव प्रभावित किया। ईश्वर शोकाकुल परिजनों व प्रशंसकों को यह दु:ख सहने की शक्ति प्रदान करें और दिवंगत आत्मा को अपने श्रीचरणों में स्थान दें। ॐ शांति शांति शांति

— Amit Shah (@AmitShah) October 8, 2026

 మరాఠీ, హిందీ చిత్ర పరిశ్రమలో ప్రభావంతమైన పాత్రలకు ఆయన పెట్టింది పేరు. అగ్నిలా విరుచుపడే తత్త్వం, ఆయనకు మాత్రమే సాధ్యమైన విలక్షణ పాత్రలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి.  ఏ విషయాన్నైనా సరే, నానా పటేకర్ తన అభిప్రాయాలను అత్యంత స్పష్టంగా వ్యక్తం చేసేవారని చెప్పుకొచ్చారు. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఆయన మరణంతో ఏర్పడిన శూన్యాన్ని ఎవరూ పూరించలేరన్నారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు ఓం శాంతి అంటూ ట్వీట్ చేశారు.

 

ज्येष्ठ अभिनेते, राष्ट्रीय पुरस्कार विजेते आणि पद्मश्री पुरस्काराने सन्मानित नाना पाटेकर यांच्या निधनाची बातमी अत्यंत दुःखद आहे. चार दशकांहून अधिक काळ आपल्या दमदार अभिनयाने, प्रभावी संवादफेकीने आणि प्रत्येक भूमिकेत जीव ओतून त्यांनी भारतीय, विशेषतः मराठी आणि हिंदी चित्रपटसृष्टीवर अमिट छाप उमटवली. विनोदापासून भावनिक, गंभीर आणि संवेदनशील भूमिकांपर्यंत त्यांचा अभिनय म्हणजे अभिनयाची एक स्वतंत्र शाळाच होती. अभिनयासोबतच सामाजिक कार्यासाठी त्यांनी दिलेले योगदान आणि समाजाप्रती असलेली त्यांची बांधिलकीही कायम स्मरणात राहील. नाना पाटेकर यांच्या कुटुंबीयांना, आप्तेष्टांना, सहकाऱ्यांना आणि असंख्य चाहत्यांना मनःपूर्वक श्रद्धांजली. नाना, तुमची कला आणि तुमच्या भूमिका कायम आमच्या स्मरणात राहतील. ॐ शांती. - @PawanKalyan #NanaPatekar

— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) October 8, 2026

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్.. నానా పాటేకర్ మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పోషించిన ప్రతి పాత్రలోనూ ఒక స్పష్టమైన నిజాయితీ, తీవ్రత కనిపించేవన్నారు.  ఆయన నటన ఎప్పుడూ నటనలా అనిపించేది కాదు.  తెరపై ఆవిష్కృతమవుతున్న జీవంలా ఉండేదన్నారు.  భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు తరతరాల పాటు గుర్తుండిపోతాయన్నారు.

హీరో విశాల్,

Deeply saddened by the passing of Nana Patekar sir, one of Indian cinema’s finest actors. There was an unmistakable honesty and intensity in every character he portrayed. His performances never felt like acting, but life unfolding on screen. A remarkable artist whose contribution to Indian cinema will be remembered for generations. Heartfelt condolences to his family and loved ones. Om Shanti 🙏

— Jr NTR (@tarak9999) October 8, 2026

Really saddened by the news of Nana ji’s passing. He was one of those rare actors who never needed to do too much to make you sit up and watch. That voice, that intensity, that honesty in every performance… he was completely his own. I feel fortunate that we got to work together in Welcome, and then again more recently in Housefull 5. There are so many memories from those sets that I’ll always hold close. Nana ji was truly one of a kind. It’s hard to believe you’re gone. Thank you for all the memories. You will be missed more than words can say. 🙏

— Akshay Kumar (@akshaykumar) October 8, 2026

ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటు బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ సహా సినీ నటుడు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Bollywood
PM Modi
National News
Trending News