• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /సీఈసీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ.. జ్ఞానేష్‌పై వేటుకు నిరాకరణ..

సీఈసీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ.. జ్ఞానేష్‌పై వేటుకు నిరాకరణ..

Petion File agaist CEC: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ (Chief Election Commission)కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. ముగ్గురు సభ్యుల గల ఎలక్షన్ కమిషన్‌లో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొంటున్నారనే ఆరోపణ నేపథ్యంలో ఆయన్ని ఆ పదవి నుంచి తెలిగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఈ కేసును నేడు విచారించింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 05, 2026, 01:47 PM IST|Updated: Oct 05, 2026, 01:52 PM IST
joinshare
సీఈసీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ..  జ్ఞానేష్‌పై వేటుకు నిరాకరణ..
Image Credit: CEC Gyanesh Kumar (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Father Son Property Rights: కొడుకు సంపాదన, ఆస్తిలో తల్లిదండ్రులకు హక్కు ఉంటుందా? వారసత్వ చట్టం ఏం చెబుతోంది!

Father Son Property Rights: కొడుకు సంపాదన, ఆస్తిలో తల్లిదండ్రులకు హక్కు ఉంటుందా? వారసత్వ చట్టం ఏం చెబుతోంది!

2

Actress: 26 ఏళ్లుగా తోడుగా ఉన్న మేకప్‌మెన్‌కు హీరోయిన్ సర్‌ప్రైజ్.. వీడియో వైరల్..!

3

గ్రాండ్‌గా సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ ఈవెంట్.. విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం..!

4

సీఈసీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ.. జ్ఞానేష్‌పై వేటుకు నిరాకరణ..

5

Nizamabad: పోలీస్ స్టేషన్‌లో నిప్పటించుకుని వ్యక్తి ఆత్మహత్యయత్నం.. నిజామాబాద్ జిల్లాలో షాకింగ్.. వీడియో..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Supreme Court Verdict on CEC: సుప్రీంకోర్ట్  ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నాయకత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సీఈసీ జ్ఞానేష్ కుమార్  పిటిషన్లపై విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా పిటిషనర్లు పేర్కొన్నట్లుగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను బాధ్యతల నుంచి తొలగించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

చట్టవిరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారా..

ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా  జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా లేదా చట్ట విరుద్ధంగా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకున్నారని నిరూపితమైతే.. ఆయా నిర్ణయాలను వెంటనే పునఃపరిశీలించడం లేదా పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీం ధర్మాసనం  ఆదేశించింది.

ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని నిరూపితమైతే..
ఎన్నికల సంఘం దాఖలు చేసే జవాబు ఆధారంగానే ఈ కేసులో తదుపరి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు వెల్లడించింది.ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు వ్యతిరేకంగా రాకేశ్ కుమార్ సింగ్, అడ్వకేట్ శైలేంద్ర మణి త్రిపాఠి పిటిషన్లు దాఖలు చేశారు.  

సీఈసీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిష్లపై విచారణ..

ఎస్ఐఆర్ విషయంలో గత 10 నెలల కాలంలో 14 నిర్ణయాల్ని సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా తీసుకున్నారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అదేం లేదంటూ ఈసీ వివరణలు ఇచ్చింది. అయినా దీనిపై విపక్షాలు మాత్రం తగ్గేదేలా అంటున్నాయి.  అలాగే కాక్రోచ్ జనతా పార్టీ కూడా సీఈసీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించింది.  ఆయన రాజీనామా చేయాల్సిందేనంటూ ముంబైలో ఇప్పటికే భారీ ఆందోళన చేపట్టింది. అలాగే ఢిల్లీలోనూ జంతర్ మంతర్ వద్ద విపక్షాలు, కమ్యూనిస్టు విద్యార్ధి సంఘాలు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. అదే సమయంలో సీఈసీ జ్ఞానేష్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని ఒకసారి సుప్రీం నేడు విచారణ జరిపింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Supreme Court
PM Modi