Supreme Court Sensation Orders On Pending Traffic Challan: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనదారులకు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొట్టే వారికి వారి ఇంటి విద్యుత్ బిల్లులకు లింక్ పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court On UPI MDR: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా జరిపే డిజిటల్ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించి మధ్యంతర స్టే ఇవ్వాలని పిల్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన కోర్టు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో అక్టోబరు 15 నుంచి ఈ కొత్త నిబంధనలు యథాతథంగా అమల్లోకి రానున్నాయి.
KTR Statement: Supreme Court Slap To Rahul Gandhi And Revanth Reddy: నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌పై సుప్రీంకోర్టు వేటు వేయడాన్ని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని ప్రకటించారు.
Mla disqualification case on danam nagender: దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటుపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో దీనిపై అత్యున్నత ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది.
Danam Nagender Minister: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై ఇటీవలే అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇదే విషయమై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితుల నడుమ దానం నాగేందర్ కు మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.