Telangana Praja Palana Day: ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు రాష్ట్రమంతటా అత్యంత వైభవంగా జరిగాయి. హైదరాబాద్ నాంపల్లిలోని చారిత్రాత్మక పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లో పోలీసు బలగాల నుండి గౌరవ వందనం అందుకున్న ముఖ్యమంత్రి, ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు పలికారు. అంతకుముందు గన్ పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు.
cm Revanth reddy: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ మాట్లాడారు. దీనిపై బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి నెట్టింట ట్రోల్స్ చేస్తుంది.
Paidi rakesh reddy in Telangana assembly session: తన అసెంబ్లీ నియోజక వర్గమైన నిజామాబాద్ ను ప్రభుత్వం చాలా చిన్న చూపుచూస్తుందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అసెంబ్లీలో మండిపడ్డారు. అంతే కాకుండా రాజీనామా చేయడానికి సైతం వెనక్కు తగ్గేది లేదని తెల్చి చెప్పారు.
Telangana CM And Ministers Other Political Leaders Offers Special Pooja To Lord Ganesh For Ganesh Chaturthi: వినాయక చవితి ఉత్సవాలు తెలంగాణలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విఘ్నాలు తొలగించే వినాయకుడిని రాజకీయ నాయకులు పూజించారు. ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నారు. వినాయక చవితి విశేషాలు ఇలా ఉన్నాయి.