Social Media Ban for Minors: మైనర్లు సోషల్ మీడియా వినియోగించడంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు పరిశీలించింది. మైనర్ల భద్రత, సోషల్ మీడియా వినియోగానికి సంబంధించిన అంశాలపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలకు సంబంధించి నియంత్రణ అవసరంపై చర్చ జరిగింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, తదుపరి పరిణామాల పూర్తి వివరాలు తెలుసుకోండి.