Published: Sep 20, 2026, 05:55 PM|Updated: Sep 20, 2026, 06:32 PM
Danam Nagender Minister: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై ఇటీవలే అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇదే విషయమై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితుల నడుమ దానం నాగేందర్ కు మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.