Asian Games 2026 Team India Record: ఆసియా క్రీడలు 2026ల్లో భారత క్రికెట్ జట్టు ఇప్పటికే ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. నేడు జరిగిన సెమీఫైనల్‌లో శ్రీలంకపై 124 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపొందింది. అయితే ఈ గెలుపుతో టీ20ల్లో 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా టీమ్ఇండియా సరికొత్త రికార్డును సాధించింది.
Team India Record Chased Against West Indies With 206 Runs With 2 Wickets: స్వదేశంలో టీమిండియా రికార్డు విజయాన్ని సాధించింది. అత్యధిక పరుగులను ఛేదించిన జట్టుగా భారత్ నిలిచింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో పరుగుల వరద పారగా.. శుభమన్ గిల్ డబుల్ సెంచరీ సాధించడంతో సునాయాసంగా భారత్ మ్యాచ్‌ను సొంతం చేసుకుని వన్డే సిరీస్‌ను సాధించింది.
Shubman Gill Double Century: వెస్టిండీస్‌పై భారత బ్యాటర్లు బ్యాట్‌తో ఊచకోత కోస్తున్నారు. తొలి వన్డేలో కోహ్లీతో కలిసి సెంచరీలతో చెలరేగి ఆడగా.. రెండో వన్డేలో శుభమన్ గిల్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఏ బ్యాటర్‌కు సాధ్యం కాని విధంగా గిల్ సంచలన ప్రదర్శన చేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
IND vs WI 2nd ODI Playing XI: విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ శతకాల జోరుతో తొలి వన్డేలో వెస్టిండీస్‌ను అలవోకగా ఓడించిన భారత్.. రెండో వన్డేలో అదే జోరును కంటిన్యూ చేసేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే.. సిరీస్ భారత్ సొంతమవుతుంది. టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయబోతోంది..? పిచ్ ఎవరికి అనుకూలం..? పూర్తి వివరాలు ఇలా..
Rohit Sharma Fell Down Bus: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్ఇండియా ఆటగాళ్లు తమకు కేటాయించిన బస్సులో హోటల్‌కు చేరుకున్నారు. బస్సు దిగే క్రమంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మెట్లు జారీ కింద పడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతండగా.. హిట్‌మ్యాన్‌కు ఏదైనా గాయమైందా అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Kohli And Gill Slammed Centuries India Won By 8 Wickets Against West Indies: ఊహించినట్టుగానే వెస్టిండీస్‌పై భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతోపాటు కెప్టెన్ గిల్ అద్భుత సెంచరీలతో విండీస్‌ను చిత్తు చేశారు. అత్యంత సునాయాసంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
India vs West Indies Playing 11: వన్డే ప్రపంచకప్ 2027 సమరానికి సమయం దగ్గరపడుతున్న వేళ సరికొత్త వ్యూహాలతో టీమిండియా మెగా కసరత్తు మొదలుపెట్టింది. వెస్టిండీస్‌తో స్వదేశంలో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌తో భారత్ తమ మిషన్ వరల్డ్ కప్ రోడ్‌మ్యాప్‌ను ఆరంభించనుంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా జరిగే తొలి పోరులో గెలుపే లక్ష్యంగా శుభ్‌మన్ గిల్ సేన బరిలోకి దిగుతుండగా.. అందరి చూపు ప్రధానంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపైనే ఉంది.
Indian Women Cricket Team: ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. ఫైనల్ పోరులో శ్రీలంకపై 147 పరుగుల భారీ తేడాతో ఏకపక్ష విజయం సాధించి.. దేశానికి గర్వకారణంగా నిలుస్తూ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి ఆసియా క్రీడల ఛాంపియన్‌గా అవతరించింది.
All Set To Tomorrow India vs Japan One T20 Match: అగ్ర జట్లతో తలపడే భారత జట్టు తొలిసారి జపాన్‌తో ఆడేందుకు సిద్ధమైంది. రేపు ఆతిథ్యమిస్తున్న జపాన్‌తో ఏకైక టీ20 మ్యాచ్ ఆడనుంది. ప్రత్యర్థి గడ్డపై భారత్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.