Published: Oct 19, 2026, 10:55 PM|Updated: Oct 19, 2026, 11:02 PM
Sai Pallavi about Sita: నితేశ్ తివారీ రామాయణ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దీనిలో రణ్ బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతమ్మగా నటిస్తున్నారు. కన్నడ హీరో యష్ గా, రకుల్ సూర్ఫణఖగా నటిస్తున్నారు.ఈ మూవీలోని మొదటి పార్ట్ దీపావళికి వస్తుందన్నారు. హైదరాబాద్ లో ప్రీరిలీజ్ వేడుక జరిగింది. రామయణలోని తన పాత్రను గురించి మాట్లాడుతూ సాయి పల్లవి భావొద్వేగంకు గురయ్యారు. ఇది చాలా పెద్ద బాధ్యత అంటూ చెప్పారు. సీతమ్మ పాత్రకు తనను ఎంచుకొవడం, ఈ పాత్రలో నటించడం కూడా తన అదృష్టమని సాయిపల్లవి భావొద్వేగంకు గురయ్యారు.