Published: Oct 19, 2026, 08:10 PM|Updated: Oct 19, 2026, 08:21 PM
Talasani Srinivas yadav: మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నెక్లెస్ రోడ్ లో జరిగిన బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. ఈక్రమంలో మాస్ డ్యాన్స్ చేస్తు అక్కడి వారిలో జోష్ ను నింపారు. ఈ వేడుకకు భారీగా మహిళలు చేరుకున్నారు. మహిళలు బతుకమ్మలను పేర్చి దాని చుట్టు డ్యాన్స్ లు చేస్తు బతుకమ్మ, దాండియా ఆడుతూ పండగను మరింత ఎంజాయ్ చేశారు.