Published: Oct 15, 2026, 05:35 PM|Updated: Oct 15, 2026, 05:41 PM
Poonam Pandey Garba Dance: ప్రస్తుతం దేవీ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పూజలు అలా ఉంచితే గర్బా డ్యాన్సులతో యువత అలరిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే కూడా తాజాగా గర్బా డ్యాన్సులతో అలరిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.