• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Tirupati: తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు.. ఇంట్లోంచి 7 కిలోల వెండి, 90 గ్రాములు బంగారం మాయం.. వీడియో..

Tirupati: తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు.. ఇంట్లోంచి 7 కిలోల వెండి, 90 గ్రాములు బంగారం మాయం.. వీడియో..

Robbery in Tirupati: ఇంటి ఓనర్ బంధువుల ఇంటికి వెళ్లారు.ఆ తర్వాత మరుసటి రోజు వచ్చి చూసేసరికి మెయిన్ డోర్ పగలగొట్టి ఉంది. బెడ్ రూమ్ లో వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి.ఈ క్రమంలో తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Written ByInamdar Paresh
Published: Oct 20, 2026, 01:31 PM IST|Updated: Oct 20, 2026, 01:37 PM IST
joinshare
Tirupati: తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు.. ఇంట్లోంచి 7 కిలోల వెండి, 90 గ్రాములు బంగారం మాయం.. వీడియో..
Image Credit: Tirupati theft row

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Tirumala: బ్రహ్మోత్సవాల్లో వడ్డీకాసులవాడికి కనకవర్షం.. 8 రోజుల్లో రూ.26 కోట్ల హుండీ ఆదాయం

Tirumala: బ్రహ్మోత్సవాల్లో వడ్డీకాసులవాడికి కనకవర్షం.. 8 రోజుల్లో రూ.26 కోట్ల హుండీ ఆదాయం

2

Tiger Shroff Case: టైగర్ ష్రాఫ్‌ కాల్పుల కేసు.. భారీగా డబ్బు ఆఫర్, విదేశాల్లో ఉద్యోగం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు.!.

3

ఇంట్లో గిన్నెలు కడుగుతున్న రెండు కోతులు.. వాటి పని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

4

30 అడుగుల అనకొండతో చిన్నారి ఆటలు.. వైరల్ వీడియో

5

Tirupati: తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు.. ఇంట్లోంచి 7 కిలోల వెండి, 90 గ్రాములు బంగారం మాయం.. వీడియో..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Massive robbery occurred in vidyanagar Tirupati city: దేశమంతట కూడా ప్రజలు దసరా పండగ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో చాలా మంది తమ సొంతూర్లు లేదా టూర్లు, బంధువుల ఇంటికి వెళ్తారు. అయితే ఇదే అదనుగా భావిస్తు దొంగలు రెచ్చి పోతుంటారు. ముఖ్యంగా పగటి పూట రెక్కీ వేసి రాత్రి కాగానే ఇంట్లోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్నారు.  పోలీసులు కూడా తరచుగా పండగల నేపథ్యంలో ఊర్లకు వెళ్లే వారికి పలు సూచనలు చేస్తారు. 

 

టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో రెచ్చిపోయిన దొంగలు విద్యానగర్ లో గిరిధర్ రెడ్డి ఇంట్లో చోరీ 7కిలోల వెండి, 90 గ్రాములు గోల్డ్, 60వేలు క్యాష్ ఎత్తుకెళ్లిన దొంగలు సీసీ కెమెరాలో రికార్డైన దొంగ కదలికలు,అర్ధరాత్రి 1గంటకు దోపిడి చేసిన దొంగతనం తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు

— Telugu Feed (@Telugufeedsite) October 20, 2026

 

తాళం ఇంటి మెయిన్ గేట్ కు పెట్టకూడదని, కర్టన్ డోర్ కు బైట పెట్టాలని చెప్తారు. డోర్ లాక్ ఉండటం బెటర్ అని చెప్తారు.  కానీ దొంగలు కూడా ఇటీవల చాలా తెలివితెటలు చూపిస్తున్నారు. అయితే ఏపీలోని టెంపుల్ సిటీ నగరం తిరుపతిలో దొంగలు రెచ్చిపోయారు.


ఏపీలోని తిరుపతి నగరంగలో దొంగలు హల్ చల్ చేశారు. స్థానికంగా విద్యానగర్ లో ఇటీవల దొంగలు పడ్డారు. గిరిధర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో డోర్ ను పగలగొట్టి ప్రవేశించారు. తన బంధువుల ఇంటికి వెళ్లిన సదరు వ్యక్తి తిరిగి వచ్చే వరకు డోర్ పగలకొట్టి ఉంది. 

బెడ్ రూమ్ లో వెళ్లి చూడగా వస్తువులన్ని చిందర వందరగా పడి ఉన్నాయి. బీరువాలో ఉన్న.. 7కిలోల వెండి, 90 గ్రాములు గోల్డ్, 60వేలు క్యాష్ మాయంమైనట్లు బాధితుడు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాను చెక్ చేయగా అందులో  దొంగ కదలికలు రికార్డైయ్యాయి. అర్ధరాత్రి 1గంటకు దోపిడి ముఠా ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు.  ఈ క్రమంలో తిరుపతి రూరల్  పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News
Tirupathi
Crime News
Andhra Pradesh