• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /BRS

BRS

KTR: 'భూములు అమ్మాలి.. కమీషన్లు తీసుకోవాలి ఇదే రేవంత్ రెడ్డికి తెలుసు': కేటీఆర్‌

KTR: 'భూములు అమ్మాలి.. కమీషన్లు తీసుకోవాలి ఇదే రేవంత్ రెడ్డికి తెలుసు': కేటీఆర్‌

KT Rama Rao Serious Allegations On Revanth Reddy: భూములు అమ్మడం.. కమీషన్లు పొందడం ఇదే రేవంత్‌ రెడ్డికి తెలిసిన పని అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెసోళ్ల ఆటలు ఇంకో ఏడాది మాత్రమేనని.. ఒక్క సంవత్సరం ఆగితే కేసీఆర్ రావడం ఖాయమని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.

Sep 28, 2026, 06:53 PM
Water Issue: తెలంగాణకు శనిలా దాపురించిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌ మారారు: జీవన్‌ రెడ్డి

Water Issue: తెలంగాణకు శనిలా దాపురించిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌ మారారు: జీవన్‌ రెడ్డి

T Jeevan Reddy Fire On Revanth Reddy: పుష్కలంగా నీళ్లు ఉన్నా కూడా కాంగ్రెస్‌ కరువు తెచ్చింది. ఇది కాలం తెచ్చిన కరువు కంటే కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి టి జీవన్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణకు రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శనిలా దాపురించారు అని మండిపడ్డారు.

Sep 27, 2026, 08:02 PM
Kavitha: ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ.. తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కవిత

Kavitha: ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ.. తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కవిత

Kavitha First Election Fight In Khairatabad By Poll: సొంత పార్టీ పెట్టి గుర్తింపు కోసం తహతహలాడుతున్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తొలిసారి అదృష్టం పరీక్షించుకోనున్నారు. పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికల బరిలో ఉంటామని ప్రకటించడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Sep 27, 2026, 10:22 AM
Telangana Politics: ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఎఫెక్ట్.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల్లో టెన్షన్..!

Telangana Politics: ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఎఫెక్ట్.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల్లో టెన్షన్..!

Telangana Politics: కాంగ్రెస్ పార్టీలో రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత టెన్షన్ పట్టుకుందా..! ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై వేటు పడటంతో.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారా..! దానం నాగేందర్ తీర్పే తమకు వర్తిస్తుందనే ఆందోళన పడుతున్నారా..! వచ్చే నెలలో పార్టీ మారిన ఓ ఎమ్మెల్యేపై హైకోర్టులో విచారణ ఉండటంతో.. ఆయనపైన వేటు తప్పదనే చర్చ జరుగుతోందా..! మరో రెబల్ ఎమ్మెల్యేకు ప్రభుత్వ సలహాదారు పోస్టు శాపంగా మారిందని అంటున్నారా..! త్వరలోనే ఇద్దరిపైన వేటు పడుతుందని రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోందా..!

Sep 26, 2026, 08:41 PM
Malla Reddy: బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్..! బీజేపీలోకి మల్లారెడ్డి చేరడం ఖాయం..?

Malla Reddy: బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్..! బీజేపీలోకి మల్లారెడ్డి చేరడం ఖాయం..?

Malla Reddy: మాజీమంత్రి మల్లారెడ్డి కుటుంబం పార్టీ మారడం ఖాయమైందా..! త్వరలోనే ఆయన కుటుంబంతో కలిసి కాషాయ కండువా మార్చుకునేందుకు రెడీ అయ్యారా..! ఆస్ట్రేలియాలో మల్లారెడ్డి, బీజేపీ నేతల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు సైతం జరిగియా..! బీజేపీలో చేరితే.. రెండు ఎమ్మెల్యే టికెట్లతో పాటు.. ఎంపీ టికెట్ కావాలని అధిష్టానం పెద్దలను కోరగా.. రెండు టికెట్ల ప్రతిపాదనకు కాషాయ పెద్దలు ఓకే చెప్పారా..! ఇప్పుడు అధికార పార్టీని వదిలేసి.. కమలం పార్టీలో చేరేందుకు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు..! దీని వెనుక ఉన్న అసలు కథేంటి..!

Sep 26, 2026, 08:11 PM
KTR: మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం: కేటీఆర్‌ జోష్యం

KTR: మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం: కేటీఆర్‌ జోష్యం

KCR Will Become Again Chief Minister: తెలంగాణ రైతులకు రేవంత్‌రెడ్డి ఇప్పటికి మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టాడని.. రేవంత్‌రెడ్డి నిజాయితీ గల మోసగాడు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని సర్వేలు తేల్చిచెబుతున్నాయని చెప్పారు.

Sep 26, 2026, 05:56 PM
KTR: సుప్రీంకోర్టు తీర్పు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ: కేటీఆర్‌

KTR: సుప్రీంకోర్టు తీర్పు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ: కేటీఆర్‌

KTR Statement: Supreme Court Slap To Rahul Gandhi And Revanth Reddy: నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌పై సుప్రీంకోర్టు వేటు వేయడాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డికి చెంపపెట్టు అని ప్రకటించారు.

Sep 24, 2026, 07:50 PM
BRS Party: దానం నాగేందర్‌పై వేటు రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటిది: పాడి కౌశిక్‌ రెడ్డి

BRS Party: దానం నాగేందర్‌పై వేటు రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటిది: పాడి కౌశిక్‌ రెడ్డి

MLA Padi Kaushik Reddy Hot Comments On Rahul Gandhi: తమ రెండున్నరేళ్ల పోరాటం తర్వాత దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడిందని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అద్భుతం అని చెప్పారు. రాహుల్ గాంధీకి కూడా ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదేనని ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ప్రకటించారు.

Sep 24, 2026, 06:54 PM
BRS Party: ఆంధ్ర నీళ్లు దోచుకువెళ్తుంటే కబోదిలా రేవంత్‌ రెడ్డి వ్యవహారం
06:33

BRS Party: ఆంధ్ర నీళ్లు దోచుకువెళ్తుంటే కబోదిలా రేవంత్‌ రెడ్డి వ్యవహారం

Jagadish Reddy: తెలంగాణ నుంచి నీటిని కళ్లముందే చంద్రబాబు ఆంధ్రకు దోచుకుపోతుంటే కబోదుల్లా రేవంత్‌ రెడ్డి, మంత్రులు వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పాదయాత్రలు చేసైనా సరే బీఆర్‌ఎస్‌ పార్టీ రైతుల పంటలు ఎండిపోకుండా చూస్తుందని తెలిపారు.

Sep 15, 2026, 07:18 PM
BRS Party: రేవంత్ అనే భూతంతో తెలంగాణ రాష్టం నాశనం: జగదీశ్‌ రెడ్డి

BRS Party: రేవంత్ అనే భూతంతో తెలంగాణ రాష్టం నాశనం: జగదీశ్‌ రెడ్డి

Jagadish Reddy Slams To Revanth Reddy: కళ్లముందే ఆంధ్రకు నీళ్లు దోచుకుపోతుంటే కబోదుల్లా రేవంత్‌ రెడ్డి, మంత్రులు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ అనే భూతం తెలంగాణ రాష్టాన్ని నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పాదయాత్రలు చేసైనా సరే బీఆర్‌ఎస్‌ పార్టీ రైతుల పంటలు ఎండకుండా పోరాడుతుందని ప్రకటించారు.

Sep 15, 2026, 04:52 PM

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.