Jagadish Reddy: తెలంగాణ నుంచి నీటిని కళ్లముందే చంద్రబాబు ఆంధ్రకు దోచుకుపోతుంటే కబోదుల్లా రేవంత్ రెడ్డి, మంత్రులు వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పాదయాత్రలు చేసైనా సరే బీఆర్‌ఎస్ పార్టీ రైతుల పంటలు ఎండిపోకుండా చూస్తుందని తెలిపారు.