CM Revanth: కరీంనగర్‌లో నూతన సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన తాజా విజువల్స్‌లో బండి సంజయ్‌తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన దృశ్యాలు కూడా ఆసక్తిని రేపుతున్నాయి. కరీంనగర్ పర్యటనలో సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.