Karimnagar: కరీంనగర్‌లో నూతన సమగ్ర జిల్లా కార్యాలయాల భవనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 30న సీఎం రేవంత్ రెడ్డి కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణం, తెలంగాణ తల్లి విగ్రహం, పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్ల తాజా విజువల్స్ ఇవిగో.