• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /KTR

KTR

KT Rama Rao: 'నా ఆస్తులు, నీ ఆస్తులపై విచారణకు సిద్ధమా?' రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ ఛాలెంజ్‌

KT Rama Rao: 'నా ఆస్తులు, నీ ఆస్తులపై విచారణకు సిద్ధమా?' రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ ఛాలెంజ్‌

KT Rama Rao Strong Counter To Revanth Reddy Comments: తన ఆస్తులు, వ్యాపారంపై తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. నా ఆస్తులు, నీ ఆస్తులపై విచారణకు సిద్ధమా? అని సవాల్‌ చేశారు. తన హోటళ్లకు ఉచిత ప్రచారం చేసిన రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Oct 1, 2026, 04:28 PM
CM Revanth: KTR, KCRపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు.. సంచలన కామెంట్స్!
03:06

CM Revanth: KTR, KCRపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు.. సంచలన కామెంట్స్!

Sep 30, 2026, 10:30 PM
CM Revanth: సిరిసిల్ల టూర్‌కు ముందు BRS నేతల ముందస్తు అరెస్ట్‌లు!
01:48

CM Revanth: సిరిసిల్ల టూర్‌కు ముందు BRS నేతల ముందస్తు అరెస్ట్‌లు!

Sep 30, 2026, 09:47 PM
 CM Revanth reddy:  బీఆర్ఎస్ కంచుకోటలో రేవంత్ రెడ్డి.. సీఎం హోదాలో తొలిసారి సిరిసిల్ల పర్యటన..  షెడ్యూల్ ఇదే..

CM Revanth reddy: బీఆర్ఎస్ కంచుకోటలో రేవంత్ రెడ్డి.. సీఎం హోదాలో తొలిసారి సిరిసిల్ల పర్యటన.. షెడ్యూల్ ఇదే..

Cm Revanth reddy sircilla tour: సిరిసిల్ల పర్యటకు సీఎం రేవంత్ రెడ్డి రానుండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బీఆర్ఎస్ నేతలపై నిఘా పెంచారు. మరోవైపు కేటీఆర్ రెండు రోజుల పర్యటన నేపథ్యంలో కేరళలోకి కోచ్చికి ఇండియాటుడే కాంక్లెవ్ కోసం వెళ్లారు.

Sep 30, 2026, 09:25 AM
Kavitha Vs KTR: గుంటనక్క మైండ్ గేమ్‌లో పడి కేసీఆర్‌పై విమర్శలా..?.. కేటీఆర్ టార్గెట్ గా కవిత సెన్సెషనల్ కామెంట్స్..

Kavitha Vs KTR: గుంటనక్క మైండ్ గేమ్‌లో పడి కేసీఆర్‌పై విమర్శలా..?.. కేటీఆర్ టార్గెట్ గా కవిత సెన్సెషనల్ కామెంట్స్..

Kavitha fires on ktr: నిన్నటి బీఆర్ఎస్ మీటింగులో ఒక రైతు ఫోన్ మాట్లాడుతుంటే నీ పెండ్లామా!? అంత అర్జెంటా!?.. అంటూ అహంకారంతో అతని భార్యనే అవమానించారని కవిత సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

Sep 29, 2026, 02:34 PM
KTR: 'భూములు అమ్మాలి.. కమీషన్లు తీసుకోవాలి ఇదే రేవంత్ రెడ్డికి తెలుసు': కేటీఆర్‌

KTR: 'భూములు అమ్మాలి.. కమీషన్లు తీసుకోవాలి ఇదే రేవంత్ రెడ్డికి తెలుసు': కేటీఆర్‌

KT Rama Rao Serious Allegations On Revanth Reddy: భూములు అమ్మడం.. కమీషన్లు పొందడం ఇదే రేవంత్‌ రెడ్డికి తెలిసిన పని అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెసోళ్ల ఆటలు ఇంకో ఏడాది మాత్రమేనని.. ఒక్క సంవత్సరం ఆగితే కేసీఆర్ రావడం ఖాయమని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.

Sep 28, 2026, 06:53 PM
ది ప్యారడైజ్ చూసిన కేటీఆర్.. సినిమా ఎలా ఉందో చెప్తూ ఆసక్తికర పోస్ట్!

ది ప్యారడైజ్ చూసిన కేటీఆర్.. సినిమా ఎలా ఉందో చెప్తూ ఆసక్తికర పోస్ట్!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుగా చెప్పినట్లే, పార్టీ ముఖ్య ఎమ్మెల్యేలు ఇతర నేతలతో కలిసి ది పారడైజ్ చిత్రాన్ని స్వయంగా వీక్షించారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో సెకండ్ షోకి వెళ్లిన ఆయన, సినిమాను ఆసక్తిగా చూసి ట్వీట్ కూడా చేశారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Sep 27, 2026, 07:48 AM
KTR: మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం: కేటీఆర్‌ జోష్యం

KTR: మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం: కేటీఆర్‌ జోష్యం

KCR Will Become Again Chief Minister: తెలంగాణ రైతులకు రేవంత్‌రెడ్డి ఇప్పటికి మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టాడని.. రేవంత్‌రెడ్డి నిజాయితీ గల మోసగాడు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని సర్వేలు తేల్చిచెబుతున్నాయని చెప్పారు.

Sep 26, 2026, 05:56 PM
KTR: సుప్రీంకోర్టు తీర్పు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ: కేటీఆర్‌

KTR: సుప్రీంకోర్టు తీర్పు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ: కేటీఆర్‌

KTR Statement: Supreme Court Slap To Rahul Gandhi And Revanth Reddy: నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌పై సుప్రీంకోర్టు వేటు వేయడాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డికి చెంపపెట్టు అని ప్రకటించారు.

Sep 24, 2026, 07:50 PM
KT Rama Rao: నీళ్ల కోసం పోరాడిన రైతుల అరెస్ట్‌.. కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం

KT Rama Rao: నీళ్ల కోసం పోరాడిన రైతుల అరెస్ట్‌.. కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం

KTR Fire On Revanth Reddy About Farmers Arrest By Police: నీళ్లు లేక తమ పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతూ ఆందోళన చేపట్టిన రైతులను పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఖండించారు. రైతులతోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులను అరెస్ట్‌పై పోలీసులపై మండిపడ్డారు.

Sep 21, 2026, 01:38 PM
KTR: ఎన్నికల్లో పొత్తులపై మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన.. ఎవరితో పొత్తు అంటే?

KTR: ఎన్నికల్లో పొత్తులపై మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన.. ఎవరితో పొత్తు అంటే?

KT Rama Rao Announces BRS Party No Alliance With BJP: రానున్న అసెంబ్లీ ఎన్నికల పొత్తులపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు. 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Sep 17, 2026, 11:55 AM
KTR Comments: పోలీస్ స్టేషన్‌లో దాడికి ప్రయత్నించింది గూండాలా? పోలీసులా?: కేటీఆర్‌

KTR Comments: పోలీస్ స్టేషన్‌లో దాడికి ప్రయత్నించింది గూండాలా? పోలీసులా?: కేటీఆర్‌

KT Rama Rao Reacts On Congress Goons Attack: కాంగ్రెస్‌ గూండాలు పోలీస్‌ స్టేషన్‌లోనే దాడులకు తెగబడడంతో తెలంగాణలో ఘోరమైన పరిస్థితి ఉందని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌ పార్టీ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

Sep 15, 2026, 12:34 PM

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.