ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
CM Revanth: సీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల పర్యటన నేపథ్యంలో పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కొందరిని హౌస్ అరెస్ట్ చేయగా, మరికొందరిని పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.