CM Revanth: తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, కేసీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కేటీఆర్ రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేయగా, గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్‌పై ఘాటు ఆరోపణలు చేశారు. సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో ఈ రాజకీయ పోరు మరోసారి చర్చనీయాంశంగా మారింది.