Arnab Cyclone Alert: ఆర్నబ్ తుఫాన్ ప్రభావం కాకినాడ జిల్లాపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. తుఫాన్ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు సూచనలు పాటించాలని తెలిపారు. కాకినాడ జిల్లాపై తుఫాన్ ప్రభావం, అధికారుల ముందస్తు చర్యలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి.