ఓటరు నమోదులో రాజకీయ పార్టీలు చురుగ్గా పనిచేస్తుంటే అధికారులు అడ్డంకులు కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఓటర్ల నమోదుకు కొద్ది రోజులు మాత్రమే గడువు ఉన్న తరుణంలో ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించడం దారుణమని అన్నారు. పట్టభద్రుల ఓటర్ల నమోదులో ఇంత నిర్లక్ష్యమా అని తలసాని మండిపడ్డారు. వీటిని రాజకీయ పార్టీలకు అడ్డంకులు కలిగిస్తున్నారన్నారు. నమోదు ప్రక్రియలో ఎన్నికల కమిషన్, ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు.