TDP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శ్రీకాకుళం జిల్లా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ధర్మాన ప్రసాదరావు రాజకీయ వ్యూహాల నేపథ్యంలో టీడీపీకి ఎదురయ్యే పరిణామాలపై చర్చ జరుగుతోంది. సిక్కోలు రాజకీయాల్లో తాజా పరిస్థితులు, పార్టీల వ్యూహాలు, స్థానిక రాజకీయ సమీకరణాల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి.