TG Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఆసక్తి నెలకొంది. దీపావళి నాటికి పదవుల ప్రకటన ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో సుమారు 30 మంది నేతలకు నిరాశ ఎదురుకానుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. నామినేటెడ్ పోస్టుల తాజా పరిణామాలు, కాంగ్రెస్‌లోని రాజకీయ సమీకరణాల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి.