Tirupati Mayor JB Srinivas: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జేబీ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. తిరుపతిలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆయన నగరం అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తెలిపారు. తిరుపతిని అభివృద్ధి పథంలో నడిపిస్తానని కొత్త మేయర్ జేబీ శ్రీనివాస్ ప్రకటించారు.