Published: Nov 23, 2026, 17:50 IST|Updated: Nov 23, 2026, 17:57 IST
Tiruvannamalai Karthigai Deepam Festival: తమిళనాడులోని తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవం భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. అరుణాచలేశ్వరుడి సన్నిధిలో నిర్వహించే ఈ వేడుకలో కొండపై మహా దీపం వెలిగించడం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. లక్షలాది మంది భక్తులు దీప దర్శనం కోసం తరలివస్తారు. కార్తీక దీపం విశిష్టత, ఉత్సవ వాతావరణం, అరుణాచల ఆధ్యాత్మిక వైభవం గురించి తెలుసుకుందాం.