Bhatti Vikramarka Visits Tirumala Temple: తిరుమల వేంకటేశ్వర స్వామిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం తిరుమలకు కుటుంబసమేతంగా చేరుకున్న ఆయన వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.