Heavy Fog In Tirumala: తిరుమలలోని ఏడుకొండలు చలికాలం ఎంతో కనివిందు చేస్తున్నాయి. తిరుమల ఆలయ పరిసరాలు మేఘాలలో తేలిపోతున్నాయి. దట్టమైన మేఘాలు అలుముకుని ఆహ్లాదకరంగా కనిపించాయి. మేఘాలు కింద పయనిస్తుండడంతో భక్తులు సరికొత్త ఆనందాన్ని పొందారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.