Varanasi Shooting Update: వారణాసి షూటింగ్ అప్‌డేట్ ఏమిటి..? ఎంతవరకు వచ్చిందనేది అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ అసలు షూట్ ఎంత పూర్తైంది ? ఇంకా షూటింగ్ ఎంత వరకు బ్యాలెన్స్ ఉంది..? ఇంతకీ ‘వారణాసి’ అనుకున్న సమయంలో విడుదల అవుతుందా..?
Raaka New Record: అల్లు అర్జున్ ‘పుష్ప’ సిరీస్‌తో ప్యాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండు మూడు రోజులుగా 37 నెంబర్ గురించి చర్చ జరుగుతుంది. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెర దించుతూ ఓ అప్‌డేట్ వచ్చింది.
October Movies Releases: అక్టోబర్ నెలలో కీలకమైన సినిమా జాతర మొదలు కానుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 సినిమాలు క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా దసరా సీజన్ టార్గెట్‌గా రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీతో పాటు విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమాలు రాబోతున్నాయి. మొత్తంగా ఈ నెలలో ప్రేక్షకులను మెప్పించడానికి రాబోతున్న సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
Peddi -Paradise - Raaka: అవును రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’, నాని హీరోగా నటించిన ‘ప్యారడైజ్’, అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రాకా’ ..ఈ మూడు సినిమాల్లో ఉన్న పోలిక ఇదే అంటున్నారు. ‘పెద్ది’ సినిమా ఆల్రెడీ విడుదలైంది. ప్యారడైజ్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Eshwar sai and madhuri rathod row: మాధురీ రాథోడ్ ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అంతే కాకుండా నా నిజం దేవుడికి తెలుసని చెప్పుకొచ్చింది. దీంతో మరోసారి మాధురీ రాథోడ్ వార్తలలో నిలిచింది.
Rs 46 crore cheating Radha case: తనకు వాటాగా రావాల్సిన బంగారం, నగదు రాకుండా గత కొన్నేళ్లుగా తన అక్క, తమ్ముడు దాచిపెట్టారని రాధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండా రూ. 46 కోట్ల చెక్ ను చోరీ చేసి డబ్బులు డ్రా చేసుకున్నారని మండిపడ్డారు.
Sonu Sood Visits Kanaka Durga Temple: విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని సినీ నటుడు సోనూసూద్ దర్శించుకున్నాడు. ఏపీ పర్యటనకు వచ్చిన సోనూసూద్ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశాడు. అనంతరం పండితులు అతడికి వేద ఆశీర్వచనం అందించారు.
Folk dancer Eshwar sai row: ఈశ్వర్ సాయి లేకుంటే తాను బతకలేనని శరణ్య ఎమోషనల్ అయింది. అంతే కాకుండా.. తన బిడ్డను చూసుకొవాలని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Ambika comments on cm vijay and trisha row: ఇంగ్లాండ్‌లోని సిల్వర్‌స్టోన్ రేస్‌ట్రాక్‌లో జరిగిన మిష్లిన్ లే మాన్స్ కప్ ఈవెంట్‌కు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిష హాజరయ్యారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ వివాదంపై నటి అంబిక కీలక వ్యాఖ్యలు చేశారు.
Allu Arjun Father In Law Case: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ ఐటీ కారిడార్‌లో ఉన్న మంత్రీ కాస్మోస్ భవన ప్రాంగణంలో తీవ్ర భూవివాదం కలకలం రేపింది. సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, గడ్డం రవితో పాటు పలువురిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధి పెద్దిరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Actress Tabu comments on wedding: బాలీవుడ్ హీరోయిన్ టబు మరోసారి వైవాహిక జీవితంపై చేసిన కామెంట్స్ దుమారంగా మారాయి. గతంలో ఈ భామ మగాడి అవసరం బెడ్ మీద మాత్రమే అంటూ గతంలో బాంబు పేల్చిన విషయం తెలిసిందే.