ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నటుడు బ్రహ్మాజీ, చైల్డ్ ఆర్టిస్ట్ ప్రజ్వల్ మధ్య జరిగిన సరదా సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వెంకటేశ్ పాల్గొన్న ఈ వేడుకలో నవ్వులు పూయించిన ఫన్నీ మూమెంట్స్‌ను ఈ వీడియోలో చూడండి.