ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Rahul Ramakrishna: హుషారు 2 సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నటుడు రాహుల్ రామకృష్ణ తన ప్రసంగంతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలు, సినిమా గురించి పంచుకున్న విశేషాలను ఈ వీడియోలో చూడండి.