Former MLA Ala Venkateswar Reddy: రైతులకు సాగునీరు, విద్యుత్ అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నీళ్లు, కరెంట్ కొరతతో రైతులు పడుతున్న కష్టాలపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు, రైతుల సమస్యలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి.